X

Telangana Airports: తెలంగాణలో 6 కొత్త ఎయిర్‌పోర్టుల స్టేటస్ ఇదీ.. పార్లమెంటులో కేంద్ర మంత్రి వెల్లడి

నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టులు రానున్నాయి.

FOLLOW US: 

తెలంగాణలో ప్రతిపాదిత ఆరు ప్రాంతాల్లో కొత్త ఎయిర్ పోర్టులకు సంబంధించిన అంశం సోమవారం పార్లమెంటులో చర్చకు వచ్చింది. టీఆర్ఎస్ ఎంపీ కేసీఆర్ సురేశ్ రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన మంత్రి వీకే సింగ్ సమాధానం ఇచ్చారు. ఆరు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 

నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్‌లో మూడు బ్రౌన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు, వరంగల్‌ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టులు ప్రతిపాదించినట్లు చెప్పారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను స్టడీని పూర్తిచేసి తెలంగాణ ప్రభుత్వానికి అందించినట్లు పేర్కొన్నారు. వీటి నిర్మాణం పూర్తి కావడం అనేది భూసేకరణ, అనుమతులు, బిడ్డింగ్‌ ప్రక్రియపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

వచ్చే ఏడాదికి హైదరాబాద్ విమానాశ్రయం విస్తరణ పూర్తి
హైదరాబాద్‌లోని రాజీవ్​గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పూర్తవుతుందని పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు. విస్తరణ పూర్తయ్యాక విమానాశ్రయ ప్రయాణికుల సామర్థ్యం ఏడాదికి 1.2 కోట్ల స్థాయి నుంచి 3.4 కోట్లకు చేరుతుందని ఆయన తెలిపారు.

Also Read: ATM Alaram: ఏటీఎంలో దొంగతనం.. మోగిన అలారం.. పోలీసులు వచ్చారని ఊరంతా తెలిసింది ఈ చోరుడికి తప్ప.. 

Also Read: Crime News: చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లిన బాలుడు.. బిడ్డ కోసం వెతుక్కుంటూ వెళ్లిన తల్లి.. అక్కడ జరిగింది చూసి.. 

Also Read: Warangal Crime: హైదరాబాద్ లో బట్టల వ్యాపారం హన్మకొండలో ఆన్లైన్ బెట్టింగ్... ఈ బుకీ ఎలా బుక్కైయ్యాడంటే...!

Also Read: Viveka Murder Case : అవినాష్ రెడ్డిని ఇరికించడానికి సీబీఐ కుట్ర.. రూ.10 కోట్లు ఆఫర్ చేశారని అనంతపురం ఎస్పీకి వ్యక్తి ఫిర్యాదు !

Also Read: Hyderabad పాతబస్తీలో దారుణం.. కాళ్లావేళ్లా పడినా కనికరించని కసాయి తండ్రి.. బాలుడిపై పైశాచికత్వం!

Also Read: Peddapalli: ఆ సినిమా చూసి శవం ముక్కలు చేసి.. వాటిని వేర్వేరు ప్రాంతాల్లో.. వ్యక్తి హత్య కేసులో సంచలన విషయాలు

Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?

Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: TRS MP KR Suresh Telangana 6 airports New Airports in Telangana Union Minister VK Singh parliament Session news

సంబంధిత కథనాలు

KTR: తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటుచేయండి ... కేంద్రానికి మంత్రి కేటీఆర్ మరో లేఖ

KTR: తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటుచేయండి ... కేంద్రానికి మంత్రి కేటీఆర్ మరో లేఖ

Breaking News Live: బంజారాహిల్స్ లో లిఫ్టులో ఇరుక్కొని మహిళ మృతి

Breaking News Live: బంజారాహిల్స్ లో లిఫ్టులో ఇరుక్కొని మహిళ మృతి

Srinivas Goud: ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటి వద్దే కరోనా చికిత్స.. పకడ్బంధీగా ఇంటింటా సర్వే: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud: ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటి వద్దే కరోనా చికిత్స.. పకడ్బంధీగా ఇంటింటా సర్వే: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Covid Updates: తెలంగాణలో కోవిడ్ విజృంభణ... కొత్తగా 4,416 కరోనా కేసులు, ఇద్దరు మృతి

Covid Updates: తెలంగాణలో కోవిడ్ విజృంభణ... కొత్తగా 4,416 కరోనా కేసులు, ఇద్దరు మృతి

Cyber Crime: మానవ బాంబుగా మారి సీఎంను చంపుతానని పోస్టు.... హైదరాబాద్ లో యువకుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

Cyber Crime:  మానవ బాంబుగా మారి సీఎంను చంపుతానని పోస్టు.... హైదరాబాద్ లో యువకుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

అక్రమంగా సరిహద్దు దాటే ప్రయత్నంలో విషాదం... గడ్డ కట్టే చలికి ఇండియన్‌ ఫ్యామిలీ బలి

అక్రమంగా సరిహద్దు దాటే ప్రయత్నంలో విషాదం... గడ్డ కట్టే చలికి  ఇండియన్‌ ఫ్యామిలీ బలి

EBC Nestam: మహిళలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. జనవరి 25న రూ. 15 వేలు

EBC Nestam: మహిళలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. జనవరి 25న రూ. 15 వేలు

Horoscope Today 22 January 2022: ఈ రాశివారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 22 January 2022: ఈ రాశివారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

IPL 2022 Retention: లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

IPL 2022 Retention: లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?