అన్వేషించండి

Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

TG EDCET Results 2026 | తెలంగాణ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. టీజీ ఎడ్‌సెట్ రిజల్ట్స్ కోసం edcet.tgche.ac.in క్లిక్ చేయండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదలయ్యాయి, 35,600 మంది దరఖాస్తు చేసుకోగా 28,446 అర్హత సాధించారు.
  • ఈ ఏడాది ఎడ్‌సెట్‌ పరీక్షలో 96.95 శాతం ఉత్తీర్ణతతో రికార్డు నమోదు చేసుకుంది.
  • బాణోత్ అజిత్ సాయి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించి టాపర్‌గా నిలిచారు.
  • అర్హత సాధించిన వారికి జూన్‌లో బీఈడీ కోర్సుల ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.

Telangana EDCET 2026 Results | హైదరాబాద్‌: తెలంగాణ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి శనివారం (మే 30న) ఈ ఫలితాలను సంయుక్తంగా విడుదల చేశారు. తెలంగాణ ఎడ్‌సెట్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి Click Here To get TG EdCET Results  

రాష్ట్రవ్యాప్తంగా ఎడ్‌సెట్‌ పరీక్షకు మొత్తం 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 29,342 మంది పరీక్ష రాశారు. కాగా, హాజరైన వారిలో 28,446 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ ఏడాది పరీక్షలో రికార్డు స్థాయిలో 96.95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాలలో బాణోత్ అజిత్ సాయి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించి టాపర్‌గా నిలిచారని అధికారులు తెలిపారు.

తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) తరపున ఈ ఏడాది ఎడ్‌సెట్‌ ప్రవేశ పరీక్షను వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించడం తెలిసిందే. ఎడ్‌సెట్ రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను, ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ edcet.tgche.ac.in ద్వారా తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Also Read: Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్

కౌన్సెలింగ్ ప్రక్రియ: ఎడ్‌సెట్ 2026 ఫలితాల విడుదల అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ నెలలో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో రెండేళ్ల బీఈడీ (B.Ed) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎడ్‌సెట్ ఫలితాల విషయంలో ఎలాంటి రీ-ఇవాల్యుయేషన్ లేదా రీ-టోటలింగ్‌కు అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ ర్యాంకులలో సమాన మార్కులు వస్తే, వయస్సును బట్టి పెద్దవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలిసిందే.

Also Read: JEE Advanced Answer Key: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు విద్యార్థులకు ఛాన్స్ 

 

Frequently Asked Questions

తెలంగాణ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యాయి?

తెలంగాణ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు శనివారం (మే 30న) విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి ఈ ఫలితాలను సంయుక్తంగా విడుదల చేశారు.

తెలంగాణ ఎడ్‌సెట్‌-2026 పరీక్షకు ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు, ఎంతమంది అర్హత సాధించారు?

రాష్ట్రవ్యాప్తంగా 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 29,342 మంది పరీక్ష రాశారు. వీరిలో 28,446 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

తెలంగాణ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

ఎడ్‌సెట్ రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను, ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ edcet.tgche.ac.in ద్వారా తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఎడ్‌సెట్‌-2026 ఫలితాల తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం అవుతుంది?

ఎడ్‌సెట్ 2026 ఫలితాల విడుదల అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ నెలలో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

తెలంగాణ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలలో రీ-ఇవాల్యుయేషన్ లేదా రీ-టోటలింగ్‌కు అవకాశం ఉందా?

ఎడ్‌సెట్ ఫలితాల విషయంలో ఎలాంటి రీ-ఇవాల్యుయేషన్ లేదా రీ-టోటలింగ్‌కు అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget