అన్వేషించండి

JEE Advanced Answer Key: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు విద్యార్థులకు ఛాన్స్

JEE Advanced 2026 Answer Key | జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఆన్సర్ కీ విడుదల అయింది.. IIT రూర్కీ ప్రైమరీ కీని చూసుకుని విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • JEE అడ్వాన్స్డ్ 2026 ప్రైమరీ ఆన్సర్ కీ IIT రూర్కీ విడుదల చేసింది.
  • విద్యార్థులు రెస్పాన్స్ షీట్, ఆన్సర్ కీ సరిపోల్చుకోవాలి.
  • తప్పు సమాధానాలుంటే మే 26 లోగా అభ్యంతరాలు తెలపవచ్చు.
  • ఆన్సర్ కీ ఆధారంగా విద్యార్థులు స్కోర్ అంచనా వేసుకోవచ్చు.

దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది ఇంజనీరింగ్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైమ్ ఆసన్నమైంది. JEE అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష రాసిన అభ్యర్థులకు ఇది గుడ్‌న్యూస్. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ మే 25న JEE అడ్వాన్స్‌డ్ 2026 ప్రైమరీ ఆన్సర్ కీని విడుదల చేసింది. ఇప్పుడు విద్యార్థులు తమ సమాధానాలను సరిపోల్చుకోవడం ద్వారా పరీక్షలో ఎన్ని మార్కులు వస్తాయో ఓ అంచనాకు రావొచ్చు. IITలో ప్రవేశం పొందే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోండి.

పరీక్ష తర్వాత విద్యార్థులు ఆన్సర్ కీ కోసం చూస్తున్నారు. చాలా మంది అభ్యర్థులు సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కటాఫ్ మార్కులు, స్కోర్‌ల గురించి చెక్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో Answer Key విడుదలైన తర్వాత చాలా వరకు స్పష్టత వస్తుంది. ఇప్పుడు అభ్యర్థులు అధికారిక సమాధానాల ఆధారంగా తమ స్కోర్‌ను అంచనా వేసుకోవచ్చు. 

ముందుగా విద్యార్థులకు రెస్పాన్స్ షీట్ 

IIT రూర్కీ మే 21న అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌ను విడుదల చేసింది. ఇందులో విద్యార్థులు ఇచ్చిన సమాధానాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు సమాధానాల కీ వచ్చిన తర్వాత, విద్యార్థులు తమ రెస్పాన్స్ షీట్‌ను, అధికారిక సమాధానాలు సరిపోల్చుకోవాలి. ఆన్సర్ కీ విడుదలైన తర్వాత విద్యార్థులు మార్కులపై సరైన అవగాహనకు వస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది తదుపరి కౌన్సెలింగ్,  కాలేజీ ఎంపికలకు సిద్ధం కావడానికి వారికి సహాయపడుతుంది.

Also Read: CBSE New Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి

ఆన్సర్ కీలో ఏముంటుంది?

JEE అడ్వాన్స్‌డ్ సమాధానాల కీలో పరీక్షలోని 2 పేపర్లలో అడిగిన అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఉంటాయి. విద్యార్థులు తాము ఎంచుకున్న సమాధానాలను వీటితో చెక్ చేసుకోవచ్చు. ఒక ప్రశ్నకు సమాధానం సరిగ్గా ఉంటే, మార్కులు కలపవచ్చు, తప్పు సమాధానం అయితే నెగెటివ్ మార్కింగ్ ప్రకారం మార్కులు తగ్గించవచ్చు. ఈ విధంగా అభ్యర్థులు తమ స్కోర్‌ను అంచనా వేయాలి. 
అన్సర్ కీని ఎలా డౌన్‌లోడ్ చేయాలి

  • ముందుగా JEE అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించండి.
  • హోం పేజీలో కనిపించే JEE అడ్వాన్స్‌డ్ ఆన్సర్ కీ 2026 లింక్‌ మీద క్లిక్ చేయండి.
  •  మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. 
  • మీ డీటైల్స్ నింపిన తర్వాత లాగిన్ అవ్వండి.
  • మీ స్క్రీన్‌పై సమాధానాల కీ PDF కనిపిస్తుంది.
  • PDFని డౌన్‌లోడ్ చేసి, మీ దగ్గర భద్రంగా ఉంచుకోండి.

Also Read: NEET UG 2026 Exam Date: జూన్ 21న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్.. అధికారికంగా వెల్లడించిన ఎన్టీఏ

సమాధానాలు తప్పు అనిపిస్తే ఏం చేయాలి?

ఆన్సర్ కీ విడుదలైన వెంటనే, IIT రూర్కీ విద్యార్థులకు మరో ముఖ్యమైన సౌకర్యాన్ని అందించింది. ఏదైనా ప్రశ్నకు సమాధానం తప్పుగా ఇచ్చారని లేదా ఏదైనా లోపం ఉందని అభ్యర్థి భావిస్తే, అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. ఈ సౌకర్యం ఏదైనా సమాధానం గురించి అయోమయంలో ఉన్న విద్యార్థులకు ఊరట కలిగిస్తుంది. చాలాసార్లు నిపుణులు, విద్యార్థుల అభ్యంతరాల తర్వాత సమాధానాలలో మార్పులు కూడా చేయగా, ఇది ఫైనల్ రిజల్ట్ మీద ప్రభావం చూపుతుంది.

అభ్యంతరాలకు తుది గడువు 

IIT రూర్కీ ఆన్సర్ కీ ఛాలెంజ్ విండోను కూడా ఓపెన్ చేసింది. విద్యార్థులు మే 25 నుండి మే 26 వరకు ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలను నమోదు చేసుకోవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించరని గుర్తుంచుకోవాలి. ఏదైనా సమాధానంపై అనుమానం ఉన్న విద్యార్థులు నిర్ణీత గడువులోపు అధికారిక పోర్టల్ ద్వారా తమ సవాలును నమోదు చేసుకోవాలి.

Frequently Asked Questions

JEE అడ్వాన్స్‌డ్ 2026 ప్రైమరీ ఆన్సర్ కీ ఎప్పుడు విడుదలయింది?

IIT రూర్కీ మే 25న JEE అడ్వాన్స్‌డ్ 2026 ప్రైమరీ ఆన్సర్ కీని విడుదల చేసింది. దీని ద్వారా విద్యార్థులు తమ స్కోర్‌ను అంచనా వేసుకోవచ్చు.

విద్యార్థుల రెస్పాన్స్ షీట్‌ను ఎప్పుడు విడుదల చేశారు?

IIT రూర్కీ మే 21న అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌ను విడుదల చేసింది. దీనిలో విద్యార్థులు పరీక్షలో ఇచ్చిన సమాధానాలు ఉంటాయి.

ఆన్సర్ కీలో ఏముంటుంది?

JEE అడ్వాన్స్‌డ్ ఆన్సర్ కీలో రెండు పేపర్లలో అడిగిన అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఉంటాయి. విద్యార్థులు తమ సమాధానాలను వీటితో సరిపోల్చుకోవచ్చు.

సమాధానాలు తప్పు అనిపిస్తే అభ్యంతరాలు ఎలా తెలపాలి?

ఏదైనా ప్రశ్నకు సమాధానం తప్పుగా ఉందని భావిస్తే, విద్యార్థులు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. ఈ సౌకర్యం విద్యార్థులకు ఊరట కలిగిస్తుంది.

అభ్యంతరాలను ఎప్పటిలోపు నమోదు చేసుకోవాలి?

విద్యార్థులు మే 25 నుండి మే 26 వరకు ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలను నమోదు చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించరు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget