ఎక్స్ప్రెస్ వే, హైవేలకు తేడా ఏమిటి?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

భారతదేశంలో ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలోనూ పెద్ద పెద్ద హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు నిర్మిస్తున్నారు

Image Source: pexels

దీనివల్ల సామాన్య ప్రజల సమయం కూడా ఆదా అవుతోంది, అలాగే దేశ అభివృద్ధికి కూడా తోడ్పాటు అందిస్తున్నారు.

Image Source: pexels

అయితే చాలా మందికి హైవేలు , ఎక్స్ప్రెస్ వేల మధ్య ఉన్న తేడా తెలియదు.

Image Source: pexels

ఎక్స్ప్రెస్ వే పై కార్లు చాలా వేగంగా నడుస్తాయి, ఇక్కడ సాధారణంగా 6 నుండి 8 లేన్లు ఉంటాయి

Image Source: pexels

రహదారిపై వేగం ఎక్స్ప్రెస్ వే కంటే తక్కువగా ఉంటుంది, ఇందులో 2 నుండి 4 లేన్లు ఉంటాయి

Image Source: pexels

ఎక్స్ప్రెస్-వేలు నియంత్రిత ప్రవేశం కలిగి ఉంటాయి, ఎలా పడితే అలా ఎక్కలేరు..దిగలేరు.

Image Source: pexels

హైవేపై ఎక్కడి నుంచైనా రావచ్చు పోవచ్చు, కొన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఉండవచ్చు.

Image Source: pexels

ఎక్స్ ప్రెస్ వేపై ఆటోలు, ద్విచక్ర వాహనాలతో ప్రయాణం ప్రమాదకరం, చాలా చోట్ల నిషేధం ఉంటుంది.

Image Source: pexels

కానీ హైవేపై అన్ని రకాల వాహనాలకు అనుమతి ఉంటుంది.

Image Source: pexels