హైదరాబాద్ లేదా బెంగళూరు నుండి శ్రీనగర్‌కు విమానంలో వెళ్లి రావడానికి 20వేల వరకూ ఖర్చవుతుంది.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

శ్రీనగర్ విమానాశ్రయం నుండి గుల్మార్గ్‌కు వెళ్లడానికి ప్రైవేట్ టాక్సీకి సుమారు ₹2,500 నుండి ₹3,500 తీసుకుంటారు.

Image Source: pexels

గుల్మార్గ్ లో సాధారణ హోటల్ అయితే రోజుకు ₹3,000, కాస్త లగ్జరీ రిసార్ట్ అయితే ₹8,000 నుండి ₹15,000 వరకు ఉంటుంది.

Image Source: pexels

గండోలా రైడ్ ల్మార్గ్ ప్రధాన ఆకర్షణ ఇది. ఫేజ్-1 (Phase-1) కి ₹740, ఫేజ్-2 (Phase-2) కి ₹950 టికెట్ ధర ఉంటుంది.

Image Source: pexels

రోజుకు ఒక వ్యక్తికి సుమారు ₹800 నుండి ₹1,200 వరకు భోజనం కోసం ఖర్చవుతుంది.

Image Source: pexels

మంచులో స్కీయింగ్ , స్లెడ్జింగ్, స్నో మొబైల్ రైడ్స్ చేయాలనుకుంటే ఒక్కో దానికి ₹500 నుండి ₹2,000 వరకు అడుగుతారు.

Image Source: pexels

ప్రదేశాలను చూపించడానికి గైడ్లు ₹500 నుండి ₹1,000 వరకు గైడ్ అడుగుతారు.

Image Source: pexels

పార్కింగ్ ఏరియా నుండి గండోలా పాయింట్ వరకు లేదా స్థానిక వ్యూ పాయింట్స్ చూడటానికి గుర్రాలపై వెళ్లాలంటే ₹1,000 నుండి ₹2,500 వరకు వసూలు చేస్తారు.

Image Source: pexels

గడ్డకట్టే చలి కాబట్టి ప్రత్యేకమైన జాకెట్లు, బూట్లు అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి రోజుకు ₹200 నుండి ₹500 వరకు ఖర్చవుతుంది.

Image Source: pexels

షాపింగ్ కాకుండా, ఒక వ్యక్తికి 3 రాత్రులు/4 పగళ్ల పర్యటనకు విమాన చార్జీలతో కలిపి సుమారు ₹35,000 నుండి ₹50,000 వరకు ఖర్చవుతుంది.

Image Source: pexels

డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు పీక్ సీజన్ కాబట్టి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.

Image Source: pexels

ఏప్రిల్ లేదా మే నెలల్లో వెళ్తే ధరలు కాస్త అందుబాటులో ఉంటాయి.

Image Source: pexels