ఏసీ రకం ఏదైనా, అది 3-స్టార్ లేదా 5-స్టార్ అనే దానిపైనే బిల్లు ఆధారపడి ఉంటుంది.

ఒక 5-స్టార్ విండో ఏసీ కంటే, 2-స్టార్ స్ప్లిట్ ఏసీ ఎక్కువ కరెంట్ వినియోగిస్తుంది.

Published by: Raja Sekhar Allu

స్ప్లిట్ ఏసీలు ఎక్కువగా Inverter Technologyతో వస్తున్నాయి. స్ప్లిట్ ఏసీల్లో బిల్లు తక్కువ వచ్చే అవకాశం ఉంది.

Published by: Raja Sekhar Allu

విండో ఏసీలో కంప్రెసర్ చిన్నదిగా ఉండి, నిరంతరం ఒకే వేగంతో నడుస్తుంది. ఎక్కువ కరెంట్ లాగుతుంది.

Published by: Raja Sekhar Allu

సాధారణంగా విండో AC ఎక్కువ విద్యుత్ తీసుకుంటుంది, ముఖ్యంగా పాత నాన్-ఇన్వర్టర్ మోడల్స్.

Published by: Raja Sekhar Allu

స్ప్లిట్ ఏసీ త్వరగా చల్లబడటం వల్ల కంప్రెసర్ త్వరగా రెస్ట్ మోడ్‌లోకి వెళ్తుంది, ఇది కరెంట్ ఆదా చేస్తుంది.

Published by: Raja Sekhar Allu

విండో ఏసీ సర్వీసింగ్ సులభం. ఏ రకమైన ఏసీ అయినా ఎక్కువ లోడ్ తీసుకుని కరెంట్ బిల్లును భారీగా పెంచుతుంది.

Published by: Raja Sekhar Allu

విండో ఏసీలో కంప్రెసర్ గదికి ఆనుకునే ఉండటం వల్ల కొంత వేడి మరియు శబ్దం వస్తుంది.

Published by: Raja Sekhar Allu

చిన్న గదికి విండో ఏసీ సరిపోతుంది. పెద్ద గదులకు విండో ఏసీ వాడితే కరెంట్ బిల్లు పెరుగుతుంది.

Published by: Raja Sekhar Allu

స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ కరెంట్ బిల్లును బాగా తగ్గిస్తుంది. విండో ఏసీ వల్ల బిల్లు ఎక్కువ వస్తుంది.

Published by: Raja Sekhar Allu