మీరు జైపూర్ వెళితే ఈ ప్రదేశాలను మిస్ అవ్వకండి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

పింక్ సిటీలోని ప్రత్యేక ప్రదేశాలు మీ యాత్రను మరపురానివిగా చేస్తాయి

Image Source: pexels

జైపూర్, రాజస్థాన్ రాజధాని, దీనిని పింక్ సిటీ అని పిలుస్తారు.

Image Source: pexels

ఆరావళి కొండలపై ఉన్న అంబర్ కోట, రాజభవనాల నిర్మాణం , శీష్ మహల్ అద్భుతం

Image Source: pexels

953 కిటికీలతో కూడిన గులాబీ రంగు భవనం అయిన హవా మహల్, జైపూర్ ఠీవికి గుర్తింపు

Image Source: pexels

సిటీ ప్యాలెస్ రంగురంగుల ద్వారాలు, రాజస్థానీ మొఘల్ వాస్తుశిల్పాల అద్భుతమైన సంగమం.

Image Source: pexels

సరస్సు మధ్యలో ఉన్న జల మహల్ జంటలకు సరైన రొమాంటిక్ ప్లేస్

Image Source: pexels

నహర్‌గఢ్ కోట ట్రెక్కింగ్ , సూర్యాస్తమయ వీక్షణ కోసం జైపూర్ లోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశం.

Image Source: pexels

మీరు మిలిటరీ చరిత్రను ఇష్టపడే వారైతే, జైగఢ్ కోటను అస్సలు మిస్ అవ్వకండి.

Image Source: pexels

యునెస్కో వారసత్వ ప్రదేశమైన జంతర్ మంతర్ లోని సామ్రాట్ యంత్రం ప్రపంచంలోనే అతిపెద్ద సౌర గడియారం.

Image Source: pexels

చోఖీ ధాణీ రాజస్థానీ సంస్కృతి, జానపద నృత్యాలు , సాంప్రదాయ ఆహారం ఉత్తేజకరమైన అనుభవాన్ని అందిస్తుంది

Image Source: pexels

మీరు జైపూర్ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడల్లా, ఈ ప్రదేశాలను మీ జాబితాలో చేర్చడం మర్చిపోవద్దు.

Image Source: pexels