అన్వేషించండి

KTR Vs Rajagopal Reddy: 'మంత్రి పదవి ఎప్పుడు?' - కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ

Komatireddy Rajagopal Reddy: తెలంగాణ అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

Intersting Conversation Between KTR And Rajagopal Reddy: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో గురువారం బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR), కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) మధ్య ఆసక్తికర చర్చ సాగింది. 'మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది.?' అని కేటీఆర్ అడగ్గా.. 'మీ లాగే మాకూ ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుంది.' అని రాజగోపాల్ రెడ్డి జవాబిచ్చారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. 'ఫ్యామిలీ పాలన కాదు. బాగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇక ఎంపీగా మీ కుమార్తె కీర్తి పోటీ చేస్తారా.? లేక కుమారుడు సంకీర్త్ పోటీ చేస్తారా.?' అని అడిగారు. దీనికి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ.. 'ప్లీజ్ దయచేసి కాంట్రవర్సీ చెయ్యొద్దు. నన్ను వివాదాల్లోకి లాగొద్దు.' అని రాజగోపాల్ కోరారు. 

మంత్రి పదవిపై

అసెంబ్లీ సమావేశాల అనంతరం శాసనసభ ప్రాంగణలో మీడియా ప్రతినిధులతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆయన తెలిపారు. మంత్రి పదవిపై తనకు అధిష్టానం మాట ఇచ్చిందని.. హోంశాఖ ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. తాను హోం మినిష్టర్ అయితేనే బీఆర్ఎస్ నేతలు కంట్రోల్ లో ఉంటారని అన్నారు. 'కేసీఆర్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లోకి వచ్చాను. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం. భువనగిరి, నల్గొండ లోక్ సభ స్థానాల్లో మా కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయకూడదనేది మా ఆలోచన. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తాం.' అని పేర్కొన్నారు.

Also Read: Telangana Politics : కరీంనగర్‌లో దేవుడు చుట్టూ రాజకీయాలు - గంగులకు చెక్ పెట్టేందుకు పొన్నం ప్రయత్నం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget