అన్వేషించండి

VC Sajjanar: సజ్జనార్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు, కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన ఉద్యోగులు

సహకార పరపతి సంఘానికి జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంతానికి వాడేసుకుందని ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు.

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కు తెలంగాణ హైకోర్టు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఓ విషయంలో వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఒకవేళ ఎవరూ హాజరుకాకపోతే కనుక ఎక్స్‌పార్టీగా పేర్కొంటామని చెప్పింది. సహకార పరపతి సంఘానికి (సీసీఎస్‌) నిధుల చెల్లింపు విషయంలో తాము గతంలోనే ఆదేశాలు ఇచ్చినా ఎందుకు చెల్లింపులు చేయలేదో చెప్పాలని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. 

సహకార పరపతి సంఘానికి జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంతానికి వాడేసుకుందని ఉద్యోగులు కోర్టుకు వెళ్లారు. దీంతో వడ్డీతో పాటుగా దాదాపు రూ.900 కోట్ల బకాయిలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సంఘం ద్వారా మంజూరు చేయాల్సిన లోన్లు ఆగిపోయాయి. ఈ సంఘంలో పొదుపు చేసుకున్న మొత్తానికి సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన వడ్డీ విషయంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. బకాయిల్లో కొంత మొత్తం చెల్లించాలని ఆ సంఘం ఆర్టీసీని కోరుతున్నా సంస్థ నుంచి స్పందన రావడం లేదని బాధితులు కోర్టుకు వెళ్లారు. హైకోర్టును ఆశ్రయించిన వారికి కోర్టు ఊరట కలిగించింది. మే 15వ తేదీలోగా రూ.50 కోట్లు ఇవ్వాలని, మరో రూ.100 కోట్లను నవంబర్‌ 25లోగా సహకార పరపతి సంఘంలో జమ చేయాలని ఏప్రిల్‌లో హైకోర్టు తెలంగాణ ఆర్టీసీకి ఆదేశాలు ఇచ్చింది.

అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఆర్టీసీ యాజమాన్యం గడువు లోపు నిధులు చెల్లించలేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కావాలనే ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఉద్యోగులు జూన్‌లో కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఆర్టీసీ ఎండీ, చీఫ్‌ మేనేజర్‌ను చేర్చారు. ఈ పిటిషన్ జస్టిస్‌ పి. మాధవీ దేవి ధర్మాసనం వద్దకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఏకే జయప్రకాశ్‌ రావు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తాజా ఆదేశాలు ఇచ్చింది. ఎండీ, చీఫ్‌ మేనేజర్‌ అయిన సజ్జనార్ హాజరుకావాలని ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్
మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Sonam Kapoor : రెండోసారి తల్లయిన బాలీవుడ్ హీరోయిన్ - నలుగురితో న్యూ జర్నీ అంటూ...
రెండోసారి తల్లయిన బాలీవుడ్ హీరోయిన్ - నలుగురితో న్యూ జర్నీ అంటూ...
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
Visakhapatnam Crime News: డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
విశాఖలో డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
How to Escape from Locked Car: ప్రమాదం తర్వాత మీ కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ జామ్ అయితే, బయటపడేందుకు చిట్కాలు
ప్రమాదం తర్వాత మీ కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ జామ్ అయితే, బయటపడేందుకు చిట్కాలు
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Embed widget