అన్వేషించండి
Advertisement
Hyderabad: హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో విచారణ- రేపటి వరకు కూల్చివేతలొద్దని ఆదేశం
HYDRA : హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న హైడ్రాపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీని విధివిధానాలు ఏంటని ప్రశ్నించింది న్యాయస్థానం.
Telangana High Court: హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రదీప్‌రెడ్డి అనే వ్యక్తి వేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు రేపటి వరకు కూల్చివేతలు చేపట్టొద్దని చెప్పింది. హైడ్రా విధివిధానాలను ప్రశ్నించింది. అయితే జీవో నెంబర్ 111 ఈ హైడ్రా పరిధిలోకి రాదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు. జన్వాడ ఫామ్‌హౌస్ కూల్చొద్దని వేసిన పిటిషన్ విచారించిన న్యాయస్థానం కీలక సూచనలు చేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కరీంనగర్
సినిమా
క్రైమ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion