అన్వేషించండి

BRS Chalo Bas Bhavan : బీఆర్‌ఎస్‌ చలో బస్‌భవన్‌ పిలుపుతో నేతల హౌస్‌ అరెస్టు- మండిపడుతున్న గులాబీ నేతలు 

BRS Chalo Bas Bhavan : ఆర్టీసీ ఛార్జీలు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఒత్తిడి పెంచుతోంది. చలో బస్‌ భవన్‌కు పిలుపుతో నేతలను హౌస్ అరెస్టు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది.
  • చలో బస్ భవన్ కార్యక్రమానికి సిద్ధమవుతున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
  • ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి నిరసనలు కొనసాగిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది.
  • ప్రజలపై భారం మోపే ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్.

BRS Chalo Bas Bhavan : ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్‌ ఉద్యమానికి సిద్ధమైంది. నేడు చలో బస్‌భవన్‌ పేరుతో ఆందోళనలు పిలుపునిచ్చింది. ఈ మేరకు నేతలు సిద్ధమవుతున్న టైంలో కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. తమను నిరోధించడానికి పెట్టిన శ్రద్ధ పాలన, నేరాల నియంత్రపై పెట్టాలని ఎద్దేవా చేస్తున్నారు. 
 
ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీన్ని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మహిళలకు ఉచిత బస్ అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఛార్జీల భారం ప్రజలపై మోపుతోందని మండిపడ్డారు. ఇలా చేయడం వల్ల ఒక్కో ఫ్యామిలీపై ఇరవై నుంచి 30 శాతం మేరకు భారం పడుతుందని వెంటనే ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు చలో బస్ భవన్ పేరుతో నిరనస కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 

చలో బస్‌భవన్‌లో భాగంగా 9 గంటలకు రేతిఫైల్‌ బస్టాండ్‌కు చేరుకొని అక్కడి నుంచి ఆర్టీసీ బస్‌లో వెళ్లాలని నిర్ణయించారు. ఆర్టీసీ బస్‌భవన్‌ వరకు ప్రయాణించి అక్కడ ఆర్టీసీ ఎండీతో సమావేశమై వినతిపత్రం ఇవ్వాలని డిసైడ్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు హైదరాబాద్‌ పరిధిలో ఉన్న కీలక నేతలంతా ఇందులో పాల్గొనాని భావించారు. కానీ పోలీసులు వారందర్నీ హౌస్‌ అరెస్టు చేశారు. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. 

హౌస్ అరెస్టులపై స్పందించిన కేటీఆర్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా వివరాలు పంచుకున్నారు. తనతోపాటు ఇతర ముఖ్య నేతల ఇంటి ముందు పోలీసులు మోహరించడాన్ని తప్పుపట్టారు. "పెంచిన చార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆర్టీసీ ఎండీ కార్యాలయానికి వెళ్లి ఒక లేఖ ఇద్దామని పార్టీ పిలుపునిచ్చింది. చార్జీలను వెనక్కి తీసుకోవాలని కోరాలని అనుకున్నాం. ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళ్తా అంటే భారీగా పోలీసులను ప్రభుత్వం ఇంటి ముందు మోహరించింది. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడం కోసం ఇంతమంది పోలీసులను పంపారు." అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. 

బీఆర్‌ఎస్ నేతలను నియంత్రించడంలో చూపిన శ్రద్ధ నేరలను కంట్రోల్ చేయడం చూపించాలని కేటీఆర్ సలహా ఇచ్చారు. "మమ్మల్ని నియంత్రించడంలో పోలీసులకు ఉన్న ఉత్సాహం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరుగుతున్న నేరాల అదుపులో చూపిస్తే మంచిది. ఎన్ని రకాల కుట్రలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను వెనక్కి తీసుకొనే దాకా నిరసన తెలుపుతూనే ఉంటాం. ఇలాంటి పోలీసు నిర్బంధాలు మాకు… మా పార్టీ కి కొత్త కాదు."

టాప్ హెడ్ లైన్స్

Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget