అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

KTR Vs Rahul Gandhi: రాహుల్‌ జీ.. హైదరాబాద్‌ రండి- ఆహ్వానించిన కేటీఆర్‌

Hyderabad: ఎన్నికల్లో వచ్చి మాట్లాడినట్టు ఇప్పుడు ఓసారి హైదరాబాద్‌ వచ్చి నిరుద్యోగులతో మాట్లాడాలని రాహుల్‌కు సూచించారు కేటీఆర్. జాబుల్లేని క్యాలెండర్‌తో ఏం ప్రయోజనం అని ఫైర్ అయ్యారు.

Telangana: శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలండర్‌పై విమర్శల వాడిని బీఆర్ఎస్‌ పెంచింది. ఎన్నికల టైంలో గల్లీగల్లీకి తిరిగిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తారా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు.  

సోషల్ మీడియా వేదికగా జాబ్‌ క్యాలండర్‌పై విమర్శలు చేసిన కేటీఆర్‌... రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్స్‌లో ఆయనపై విమర్శలు చేశారు. ఏడాదిలో రెండు లక్షలు ఇస్తామన్న హామీ ఎటు పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నేలలు దాటిందని ఇంత వరకు ఉద్యోగాలు ఇచ్చింది లేదని ఆరోపించారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో చెప్పకుండా జాబ్‌లెస్ క్యాలెండర్ విడుదల చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

ఎన్నికల ముందు వచ్చినట్టుగా ఇప్పుడు కూడా ఓసారి హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌ రావాలని రాహుల్‌ను ఆహ్వానించారు కేటీఆర్‌. అక్కడ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువతతో మాట్లాడి ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల టైంలో యువకులతో వచ్చిమాట్లాడిన వీడియోను తన ఎక్స్‌ లో షేర్ చేశారు. 

తమకు పోరాటం మాకు కొత్త కాదన్నారు కేటీఆర్. రాత్రి అరెస్టు చేసి విడిచి పెట్టడంపై స్పందిస్తూ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నమ్మించిన రాహుల్‌ గాంధీపై అవసరమైతే ఢిల్లీలో పోరాటం చేస్తామని  ఎక్స్‌లో తెలిపారు. బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటామని తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Embed widget