అన్వేషించండి

Hyderabad: సైబర్ సెక్యూరిటీపై విద్యార్థులకు అవగాహన... కేస్ స్టడీస్ తో సలహాలిచ్చిన నిపుణులు

హైదరాబాద్ లోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ కాలేజీలో DiLSey ప్రోగ్రామ్ పై సైబర్ క్రైమ్ పోలీసులు, నిపుణులు అవగాహన కల్పించారు. సైబర్ భద్రతపై విద్యార్థులకు సలహాలు ఇచ్చారు.

హైదరాబాద్ లోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ కాలేజీలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో DILSEY ప్రోగ్రామ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ(సైబర్ క్రైమ్) కేవీఎం ప్రసాద్,  హెచ్‌సీఎస్‌సీ సైబర్ ఫోరమ్ జాయింట్ సెక్రటరీ సంతోష్ కావేటి, ప్రోఆర్చ్ వ్యవస్థాపకుడు, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ  భాను మూర్తి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.సుందర్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. Hyderabad: సైబర్ సెక్యూరిటీపై విద్యార్థులకు అవగాహన... కేస్ స్టడీస్ తో సలహాలిచ్చిన నిపుణులు

Also Read: ఆర్టీసీ టికెట్ చార్జీల పెంపునకు సర్వం సిద్ధం.. కేసీఆర్ వద్ద ఫైల్, బస్సుల వారీగా పెరగనున్న వివరాలివే..

క్రిప్టోకరెన్సీపై ప్రశ్నలు

ఏసీపీ ప్రసాద్ సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కొన్ని కేస్ స్టడీస్ ను విద్యార్థులకు వివరించారు. సైబర్ సెక్యూరిటీపై ఆయన యువతకు సలహాలు అందించారు. సైబర్ నేరాలకు ఎలా బాధితులు అవుతామో సైబర్ ఫోరమ్ జాయింట్ సెక్రటరీ సంతోష్ తెలిపారు. ఆయన విద్యార్థులకు DILSEY ప్రోగ్రామ్ గురించి వివరించారు.  సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ భానుమూర్తి తన అనుభవాన్ని విద్యార్థులకు తెలియజేశారు. డిజిటల్ విధానాలు, సైబర్ నేరాలపై మాట్లాడారు. ప్రత్యక్షంగా జరుగుతున్న విషయాలపై అవగాహన కల్పించారు. సెషన్ తర్వాత విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పారు. అలాగే క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్ మరెన్నో విషయాలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. 

Also Read: శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి... ఆమె దగ్గర ఎంత కొట్టేశారంటే?

దిల్ సే ప్రోగ్రామ్

సైబరాబాద్ పోలీసులు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సహకారంతో విద్యార్థులకు సైబర్‌ భద్రతపై అవగాహన కల్పించేందుకు, సైబర్ నేరాలను అరికట్టేందుకు డిజిటల్ అక్షరాస్యత (DiLSeY) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు నిపుణులతో శిక్షణ ఇస్తున్నారు. కళాశాలలు, పాఠశాలలు ఇతర ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. DiLSey వాలంటీర్ అవ్వడానికి ఆసక్తి ఉన్నవారు crm@scsc.in మెయిల్ చేయవచ్చు. 

Also Read:  కాల్ సెంటర్ పెట్టారు.. కోట్లు దోచారు ! అతి పెద్ద మోసగాళ్ల ముఠాను పట్టేసిన సైబరాబాద్ పోలీసులు...

Also Read: సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం.. బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్ పై విద్యార్థుల క్వశ్చన్స్..

Also Read: వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ... మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం.. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
CM Revanth Reddy: 34 నెలల నుంచి కంటి నిండా నిద్రలేదు, ఫ్యామిలీని సైతం పట్టించుకుంటలేను: సీఎం రేవంత్‌రెడ్డి
34 నెలల నుంచి కంటి నిండా నిద్రలేదు, ఫ్యామిలీని సైతం పట్టించుకుంటలేను: సీఎం రేవంత్‌రెడ్డి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget