అన్వేషించండి
Cyber Security: సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం.. బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్ పై విద్యార్థుల క్వశ్చన్స్..
Awareness Session On Cyber Security
1/11

DilSeY కార్యక్రమంలో భాగంగా 'సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్' సహకారంతో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది 'సెయింట్ జోసెఫ్ డిగ్రీ & పీజీ కళాశాల.
2/11

హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ కెవిఎం ప్రసాద్, హెచ్‌సిఎస్‌సి సైబర్ ఫోరమ్ సీఈవో శ్రీ సంతోష్ కావేటి, సైబర్ సెక్యూరిటీ సీఈవో భాను మూర్తి సెషన్ కు రిసోర్స్ పర్సన్ లుగా వ్యవహ వ్యవహించారు. 'సెయింట్ జోసెఫ్ డిగ్రీ & పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.సుందర్ రెడ్డి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి కిరణ్ జ్యోతి, సెయింట్ జోసెఫ్ డిగ్రీ, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ఎస్.శ్రీకాంత్ సహా పలువురు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సెషన్లో పాల్గొన్నారు.
3/11

సైబర్ నేరాల గురించి మాట్లాడిన సైబర్ క్రైమ్స్ ఏసీపీ ప్రసాద్... సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించేందుకు కొన్ని కేస్ స్టడీస్ గురించి చెప్పి వివరించార. డిజిటల్ వెల్‌బీ బేసిక్స్ గురించి వివరించాు సైబర్ సెక్యూరిటీ సీఈవో భానుమూర్తి.
4/11

సెషన్ తర్వాత జరిగి ఇంటరాక్షన్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్ గురించి అడిగి మరింత సమాచారం తెలుసుకున్నారు. 'బ్లాక్ చైన్ టెక్నాలజీతో విశ్వసనీయత, కచ్చితత్వం పెరుగుతాయని, ఈ టెక్నాలజీతో మోసాలను అరికట్టవచ్చని వక్తలు విద్యార్థులకు వివరించారు.
5/11

సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం
6/11

సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం
7/11

సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం
8/11

సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం
9/11

సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం
10/11

సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం
11/11

సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం
Published at : 02 Dec 2021 06:19 PM (IST)
Tags :
Cyber Security Awareness Session St. Joseph's Degree And PG College Mr. KVM Prasad ACP - Cyber Crimes Hyderabad Mr. Santosh Kaveti Joint Secretary - HCSC Cyber Forum CEO And Founder Of Proarch And Mr. Bhanu Murthy Sr. Manager- Cyber Security COE. Fr. Dr. D. Sunder Reddy Principal Mrs. Kiran Jyothi Mr.S.Srikanthవ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















