అన్వేషించండి

Wooden Treadmill : ఈయన్ని కేటీఆర్‌ వెతుకుతున్నారు, మీకు తెలుసేమో చూడండి

చెక్కతో ట్రెడ్‌మిల్ తయారు చేసిన క్రియేటర్ పనితనాన్ని చూసి కేటీఆర్ అబ్బురపడ్డారు. సాయం చేయాలని టీవర్క్స్‌కి కేటీఆర్ సూచించారు.


ట్రెడ్ మిల్ అంటే ఆషామాషీ కాదు. చెక్కలతో చేసిన ట్రెడ్ మిల్స్ అసలు ఉండవు.  ఉండవు అనే కంటే ఇప్పటి వరకూ ఎవరూ అలాంటి ఆలోచన చేయలేదనుకోవచ్చు. అలాంటి ప్రయత్నం చేసి ఓ వ్యక్తి వైరల్ అయ్యారు.  సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చెక్కలతో ట్రెడ్‌మిల్‌ తయారు చేసిన విధానం.. అందరినీ ఆకట్టుకుంటోంది. విద్యుత్‌, బ్యాటరీలతో పనిలేకుండా అతడు రూపొందించిన ట్రెడ్‌మిల్‌.. ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.  కొన్ని బేరింగులు, మరికొన్ని చెక్కలతో ఓ వ్యక్తి  ట్రెడ్‌మిల్‌ తయారు చేశారు. 

కాలువలో కారు కేసు మిస్టరీ ఛేదించిన పోలీసులు - తోసేసింది వారిద్దరే, ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు !

ముందుగా ఏర్పాటు చేసుకున్న చెక్క స్టాండ్లలో.. ఒక స్టాండ్‌కు కొన్ని బేరింగులను, మరో స్టాండ్‌కు వాటికి అమరే విధంగా ఇనుప రింగ్‌లను అమర్చాడు. మరోవైపు అప్పటికే గొలుసు తరహాలో తయారు చేసి పెట్టుకున్న చెక్క పలకలను వాటిపై బిగించాడు. దానిపై మనిషి నిలబండేందుకు వీలుగా ఏర్పాట్లు చేశాడు. అంతే ట్రెడ్‌మిల్ రెడీ అయిపోయింది. పనితీరు కూడా ఎలక్ట్రానిక్ ట్రెడ్‌మిల్‌‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. నడుస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా రోల్ అవుతూ ఉంటుంది. 

మంత్రులు, స్పీకర్‌తో ఎమర్జెన్సీ మీటింగ్ - కేసీఆర్ మార్క్ నిర్ణయం తీసుకోబోతున్నారా ?

మార్కెట్‌లో దొరికే ట్రెడ్‌మిల్‌‌ యంత్రాల వినియోగం.. ఖర్చుతో కూడుకోవడంతో పాటూ ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఈ వ్యక్తి తయారు చేసిన ట్రెడ్‌మిల్‌.. మనిషి నడకను అనుసరించి చెక్క బెల్టు తిరుగుతూ ఉంటుంది కాబట్టి, ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశమే లేదు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. 

 

ఈ వీడియో తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. ఇలాంటి వినూత్నమైన ఆలోచలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన టీవర్క్స్ టీమ్‌కు  ట్విట్టర్ ద్వారా రిఫర్ చేశారు కేటీఆర్. ఆయన ఎవరో కనుక్కుని ... అభివృద్ధి చేయడానికి సహకరించాలన్నారు. అయితే ఆచెక్కతో ట్రెడ్‌మిల ్తయారు చేసిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.  పూర్తి వివరాలు తెలియకపోయినా అనేక మంది నెటిజన్లు తమకు ఇలాంటి ట్రెడ్ మిల్ ఒకటి  కావాలని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. దీంతో ఆయన ఆవిష్కరణ సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

టాప్ హెడ్ లైన్స్

Fertility Centers Scam: అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో దీపావళి వేళ వరుస అగ్నిప్రమాదాలు.. భారీగా ఆస్తి నష్టం, తప్పిన ప్రాణనష్టం
హైదరాబాద్‌లో దీపావళి వేళ వరుస అగ్నిప్రమాదాలు.. భారీగా ఆస్తి నష్టం, తప్పిన ప్రాణనష్టం..
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Impeachment Possibility: కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Embed widget