అన్వేషించండి

TS Congress : ఆ సెక్షన్లు కేసీఆర్‌కూ వర్తించవా ? ఏసీబీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ కాంగ్రెస్ !

కేసీఆర్‌పైనా ఏసీబీ కేసులు పెట్టాలని కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ తరపున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేల్ని ప్రలోభ పెట్టి టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారన్నారు.

 

TS Congress : ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయారంటూ ముగ్గురు వ్యక్తులపై ఏసీబీ పెట్టిన కేసు , సెక్షన్లు సీఎం కేసీఆర్‌కూ వర్తింప చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు.   1988 అవినీతి నిరోధక చట్టం  కాంగ్రెస్ నుండి తెరాస లో చెరిన విషయంలో కేసీఆర్‌కు ఎందుకు వర్తించదని బక్కా జడ్సన్ ప్రశ్నించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రెక్కల కష్టం తో  కాంగ్రెస్ పార్టీ గుర్తు పై గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రలోభపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని జడ్సన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ నాయకులు 4 తెరాస ఎమ్ఎల్ఏ లకు ప్రలోబాపెట్టినందుకు 1988 అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా కెసిఆర్ పై కుడా అదే చట్టం కింద ఇంట్రగేషన్ చెయ్యాలని ఫిర్యాదు చేసాము. తెరాస ఎమ్ఎల్ఏ లకు ప్రలోభ పెట్టినందుకు బీజేపీ నాయకుల పై పెట్టిన కేసు ముఖ్యమంత్రి కెసిఆర్ కు అదే చట్టం వర్తించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన పన్నెండు మంది ఎమ్మెల్యేల జాబితాను కూడా బక్కా జడ్సన్ తన ఫిర్యాదుకు జత చేశారు.  

 1) చిదమర్తి లింగయ్య నక్రేకల్ అసెంబ్లీ,
 2)గండ్ర రమణారెడ్డి భూపాలపల్లి అసెంబ్లీ,
 3) హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ అసెంబ్లీ,
 4) ఉపేందర్ రెడ్డి పాలేరు అసెంబ్లీ ,
 5) రేగా కాంత రావు పినపాక అసెంబ్లీ,
 6) హరిప్రియ నాయక్ ఇలాందు అసెంబ్లీ,
7) తాండూరు అసెంబ్లీ రోహిత్ రెడ్డి,
 8) ఎల్లారెడ్డి అసెంబ్లీ జాజుల సురేందర్,
9) కొత్తగూడెం అసెంబ్లీ వనమా వెంకటేశ్వరరావు,
10) మహేశ్వరం అసెంబ్లీ సబితా ఇంద్రారెడ్డి,
11) ఎల్‌బీ నగర్ అసెంబ్లీ సుధీర్ రెడ్డి, 
12) ఆసిఫాబాద్ అసెంబ్లీ ఆత్రం సక్కు 

వీరందరినీ కేసీఆర్ ప్రలోభపెట్టి టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని బక్కా జడ్సన్ స్ష్టం చేశారు.  ఫామ్ హౌస్ కేసులో ప్రలోభ పెట్టారని బీజేపీ నాయకులపై అవినీతి  నిరోధక చట్టం 1988 కింద కేసు నమోదు చేశారు. కావున తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం-1988 కింద 1988 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకున్నందుకు లంచం ఇవ్వజూపినందుకు కేసు నమోదు చేయాలని ఏసీబీ డైరెక్టర్ ను  సవినయంగా కోరుతున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఫామ్ హౌస్ కేసులో ..బీజేపీతో బేరం ఆడినట్లుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వారే. రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు ముగ్గురూ.. కాంగ్రెస్ తరపున గెలిచి.. టీఆర్‌ఎస్‌లో చేరారు. వారు అమ్ముుడుపోయారని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. వారితో రాజీనామా చేయించి ఉపఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. అయితే శాసనసభాపక్షం విలీనం అయిందని గతంలో స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. దీంతో వారు అధికారికంగా టీఆర్ఎస్ సభ్యులయ్యారు. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
Breaking News: ఇరాన్‌ అధ్యక్షుడు పెజష్కియాన్‌ రాజీనామా చేశారా ?
ఇరాన్‌ అధ్యక్షుడు పెజష్కియాన్‌ రాజీనామా చేశారా ?
Dil Raju vs Mythri: 'దిల్' రాజును దెబ్బ కొట్టిన మైత్రి... సొంత ఇలాఖాలో ఎవరూ ఊహించని అడుగు
'దిల్' రాజును దెబ్బ కొట్టిన మైత్రి... సొంత ఇలాఖాలో ఎవరూ ఊహించని అడుగు
Revanth Reddy Sentiment Politics: తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు - భాగమవుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - రేవంత్ ప్లానేంటి?
తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు - భాగమవుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - రేవంత్ ప్లానేంటి?

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget