అన్వేషించండి

WhatsApp Tips and Tricks: పంపినవారికి తెలియకుండా వాట్సాప్ మెసేజ్ చదవడం ఎలా? ఇదిగో ఇలా చేయండి

వాట్సాప్ లో చాలా మెసేజెస్ వస్తుంటాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి, మరికొన్ని అంతగా ఉపయోగం లేనివి ఉంటాయి. అయితే, పంపిన వారికి తెలియకుండా వాట్సాప్ మెసేజ్ లను చదివే అవకాశం ఉంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా వాట్సాప్ మెసేజ్ లు చూడగానే బ్లూ టిక్ పడుతుంది. ఈ బ్లూ టిక్ ఆధారంగానే మెసేజ్ పంపిన వాళ్లు, తమ మెసేజ్ చదివారో? లేదో? తెలుసుకుంటారు. బ్లూ టిక్ కనిపిస్తే చదివినట్లు, కనిపించకపోతే చదవనట్లుగా భావిస్తారు. కొన్నిసార్లు మనం వాట్సాప్ మెసేజ్‌లను చదివినట్లు.. పంపిన వారికి తెలియకుండా ఉండాలి అనుకుంటాం. ఇందుకోసం ఏ థర్డ్ పార్టీ యాప్ లు వాడాల్సిన అవసరం లేదు. వాట్సాప్ లోని కొన్ని సెట్టింగులను మార్చుకుంటే సరిపోతుంది.  మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా, iOS యూజర్లు అయినా జస్ట్ ఈ ట్రిక్ లను ఫాలో అయితే చాలు. ఎదుటి వారు పంపిన మెసేజ్ లను వారికి తెలియకుండా చదవవచ్చు.   ఆండ్రాయిడ్, iOS వినియోగదారులు ఈజీ ట్రిక్స్ తో రీడ్ రిసీట్ లను నిలిపి వేయవచ్చు. లేదంటే ఆఫ్‌ లైన్‌ లో చూడ్డం ద్వారా వారికి బ్లూ టిక్ కనిపించకుండా చేయవచ్చు.  ఇందుకోసం ఏ సెట్టింగ్స్ మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం..     

  • ముందుగా మీ ఫోన్ లోవాట్సాప్‌ ఓపెన్ చేసి , స్క్రీన్‌ మీద కనిపించే  మూడు చుక్కల మీద క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు, సెట్టింగ్స్ ఓపెన్ చేసి.. అకౌంట్ లోకి వెళ్లాలి.
  • ఆ తర్వాత ప్రైవసీలోకి వెళ్లండి. రీడ్ రీసీట్  ఫీచర్‌ ను ఆఫ్ చేయాలి. అంతే, అవతలి వారికి తెలియకుండా మెసేజ్ లను చూసుకోచ్చు.

WhatsApp మెసేజెస్ సీక్రెట్ గా చదవడానికి మరికొన్ని మార్గాలు

నోటిఫికేషన్ బార్ ద్వారా..

WhatsApp సందేశాలను రహస్యంగా చదవడానికి మరొక మార్గం..  నోటిఫికేషన్ బార్ ద్వారా మెసేజ్ లను చదవడం. మీకు వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే.. నోటిఫికేషన్ బార్‌ని కిందికి లాగాలి. అలా చేయడం మూలంగా మెసేజ్ లను పూర్తి చదవచ్చు. ఎదుటి వారికి మీరు మెసేజ్ చదివినట్లు మాత్రం తెలియదు.  

వాట్సాప్ పాప్-అప్ ద్వారా..

WhatsApp సెట్టింగ్‌ ని ఓపెన్ చేసి.. నోటిఫికేషన్ ను ఎంచుకోవాలి. పాప్-అప్ నోటిఫికేషన్ ఎంపికను ఆన్ చేయాలి. ఇప్పుడు మీరు పాప్-అప్‌ల ద్వారా వాట్సాప్ మెసేజ్ లను ఎదుటి వారికి తెలియకుండా చూసుకోవచ్చు.   

WhatsApp విడ్జెట్ ద్వారా..

విడ్జెట్ ద్వారా వాట్సాప్ సందేశాలను చదవడానికి..  దాన్ని మీ హోమ్ స్క్రీన్‌పైకి తీసుకురావాలి. యాప్‌ ను తెరవకుండానే అన్ని సందేశాలను చదివే అవకాశం ఉంటుంది. మొత్తంగా పై టిప్స్ ఫాలో కావడం మూలంగా మీకు తెలిసిన వారు పంపిన మెసేజ్ లను  బ్లూ టిక్ పడకుండా చూసే వీలుంది.

ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం ద్వారా..

అటు ‘ఫ్లైట్ మోడ్’ ఆన్ చేసి మెసేజెస్ చదివినా, ఎదుటివారికి తెలియదు. ఫ్లైట్ మోడ్ ఆన్ కాగానే మీ స్మార్ట్‌ ఫోన్‌లోని అన్ని సిగ్నల్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తుంది. దీని వల్ల బ్లూటిక్స్ అనేవి పడవు.

Read Also: మీ వాట్సాప్ డౌన్ అయ్యిందా? కంగారు పడొద్దు, ఈ 5 యాప్స్ వాడుకోండి

టాప్ హెడ్ లైన్స్

ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
Apple iPhone 17 Pro Offer: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
1980s Retro Photos Trend: 1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
AI Danger: మూడేళ్లలో ఏఐ మానవులను అంతం చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?
మూడేళ్లలో ఏఐ మానవులను అంతం చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Andhra Pradesh Rains: ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
Rashmika Mandanna : బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
Konda Surekha: పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
Kagaznagar Crime News: ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అత్యాచారం, కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత- నిందితుడి అరెస్ట్
ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అత్యాచారం, కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత- నిందితుడి అరెస్ట్
Buses To Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
Embed widget