అన్వేషించండి

Samsung Fishing Net Phone: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 వచ్చేస్తుంది, ఏ మెటీరియల్స్‌తో తయారు చేశారో తెలిస్తే షాకే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఎస్22 సిరీస్ ఫోన్లను త్వరలో లాంచ్ చేయనుంది. వీటిని విరిగిపోయిన చేప వలల నుంచి వచ్చిన ప్లాస్టిక్‌తో తయారు చేసినట్లు కంపెనీ ప్రకటించింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ఫోన్లు మనదేశంలో ఫిబ్రవరి 9వ తేదీన లాంచ్ కానున్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్లను విరిగిపోయిన చేప వలల నుంచి వచ్చిన ప్లాస్టిక్‌తో తయారు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. శాంసంగ్ తెలుపుతున్న దాని ప్రకారం.. ఓషన్ బౌండ్ ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయడం ద్వారా ఒక కొత్త మెటీరియల్‌ను తయారు చేసి దాంతో ఈ స్మార్ట్ ఫోన్లను రూపొందించింది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్లో ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి.

‘ఓషన్ బౌండ్ ప్లాస్టిక్’ అంటే సముద్రపు నీళ్లలో మనం పడేసే వాటర్ బాటిల్, ప్లాస్టిక్ బ్యాగ్, విరిగిపోయిన చేప వలలు వంటివి అన్నమాట. ప్రతి సంవత్సరం 6.4 లక్షల టన్నులకు పైగా చేప వలలు సముద్రంలో విరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, ఇటువంటి ప్రకృతికి హానికరం కాని ఉత్పత్తి చేయడం తమ లక్ష్యం అని శాంసంగ్ తెలిపింది.

‘ఈ మార్పుతో గెలాక్సీ టెక్నాలజీ కేవలం డిజైన్ విషయంలో మాత్రమే కాకుండా... పర్యావరణాన్ని మెరుగు పరిచేలా ప్రభావాన్ని చూపిస్తుంది.’ అని పేర్కొంది. అయితే మొత్తం మెటీరియల్‌లో ఈ చేప వలలు ఎంత శాతమో కంపెనీ తెలపలేదు.

శాంసంగ్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం పర్యావరణానికే కాకుండా భూమిపై నివసించే అందరికీ ఉపయోగపడనుందని శాంసంగ్ తెలిపింది. శాంసంగ్ పర్యావరణానికి ఉపయోగపడే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా గొప్ప విషయమే. స్మార్ట్ ఫోన్ ప్యాకేజీల్లో ఉపయోగించడానికి తయారు చేసే ప్లాస్టిక్ ఉత్పత్తిని ఇది తగ్గిస్తుంది.

View this post on Instagram
 
A post shared by Harees Khatri (@hareeskhatri123)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Aishwaryarai Bachchan: ఐశ్వర్య రాయ్, అభిషేక్, ఆరాధ్య.. క్యూట్ ఫ్యామిలీ - విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టేశారుగా!
ఐశ్వర్య రాయ్, అభిషేక్, ఆరాధ్య.. క్యూట్ ఫ్యామిలీ - విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టేశారుగా!
Online Betting Case: వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
Usha Vance Special Gift: అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి ఉషా చిలుకూరికి అరుదైన గిఫ్ట్ ఇవ్వనున్న కేంద్ర రైల్వే శాఖ
అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి ఉషా చిలుకూరికి అరుదైన గిఫ్ట్ ఇవ్వనున్న కేంద్ర రైల్వే శాఖ
Upcoming Movies: కామెడీ నుంచి లవ్ స్టోరీస్ వరకూ చూసేందుకు రెడీయేనా! - ఈ వారం మూవీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసే చిత్రాలివే!
కామెడీ నుంచి లవ్ స్టోరీస్ వరకూ చూసేందుకు రెడీయేనా! - ఈ వారం మూవీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసే చిత్రాలివే!
Embed widget