అన్వేషించండి

Mobile Phone Hack Signals:మొబైల్‌లో ఈ 5 సంకేతాలు కనిపిస్తే, ఫోన్ హ్యాక్ అయిందని అర్థం చేసుకోండి! ఆలస్యం చేయకండి, ఇలా నిజం తెలుసుకోండి!

Mobile Phone Hack Signals: నేటి డిజిటల్ యుగంలో మొబైల్‌లో గుర్తింపు, బ్యాంక్ ఖాతా, వ్యక్తిగత సమాచారం చాలా ఉంటోంది. అందుకే అలాంటిది హ్యాక్ అయితే ప్రమాదం ఊహించలేం.

Smartphone Tips:  నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ మన గుర్తింపు, బ్యాంక్ ఖాతా, వ్యక్తిగత సమాచారం  కేంద్రంగా మారింది. అటువంటి పరిస్థితిలో మీ ఫోన్ హ్యాక్ అయితే అది మీ గోప్యతతోపాటు ఆర్థికంగా కూడా నష్టానికి కారణం అవుతుంది. హ్యాకర్లు కొన్నిసార్లు చాలా తెలివిగా ఫోన్‌లోకి ప్రవేశిస్తారు, అది మనకు కూడా తెలియదు. కానీ మీరు శ్రద్ధ వహిస్తే, మీ ఫోన్ సైబర్ ఉచ్చులో చిక్కుకుందని స్పష్టంగా సూచించే కొన్ని సంకేతాలు ఉన్నాయి.

ఫోన్ అకస్మాత్తుగా నెమ్మదిగా నడవటం ప్రారంభించినప్పుడు

మీ స్మార్ట్‌ఫోన్ పని తీరు అకస్మాత్తుగా నెమ్మదిస్తే, యాప్‌లు ఆలస్యంగా ఓపెన్ అవుతుటే లేదా పదేపదే హ్యాంగ్ అయితే, జాగ్రత్తగా ఉండండి. ఫోన్ లోపల సిస్టమ్ శక్తిని, డేటాను రెండింటినీ తినే మాల్వేర్ లేదా స్పైవేర్ పనిచేస్తుందనడానికి ఇది సంకేతం కావచ్చు.

బ్యాటరీ త్వరగా అయిపోవడం

ఫోన్ బ్యాటరీ సాధారణం కంటే వేగంగా క్షీణిస్తే, అది హ్యాకింగ్‌కు సంకేతం కావచ్చు. హ్యాకర్ల టూల్స్ కంటిన్యూ మన ఫోన్‌లో రన్ అవుతూ ఉంటాయి. దీనివల్ల బ్యాటరీ వినియోగం పెరుగుతుంది.

డేటా వినియోగంలో అకస్మాత్తుగా పెరుగుదల

ఎటువంటి కారణం లేకుండా మీ మొబైల్ డేటా వేగంగా అయిపోతుంటే లేదా ఇంటర్నెట్ వినియోగం అసాధారణంగా పెరిగితే, ఫోన్ లోపల ఏదైనా యాప్ లేదా స్క్రిప్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో డేటాను పంపుతోందని దీని అర్థం. ఇది స్పైవేర్ చర్య కావచ్చు.

విచిత్రమైన నోటిఫికేషన్‌లు లేదా పాప్-అప్‌లు కనిపించడం

మీరు ఏ యాప్‌ను తెరవకుండానే మీ ఫోన్‌లో పాప్-అప్‌లు లేదా విచిత్రమైన ప్రకటనలు పదేపదే కనిపిస్తే, మీ ఫోన్‌లో యాడ్‌వేర్ లేదా మాల్వేర్ ఇన్‌స్టాల్ అయిందని అర్థం చేసుకోండి. ఈ వైరస్‌లు మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తాయి.

కాల్ లేదా మెసేజ్ తనంతట తానే వెళ్లడం

మీ సమాచారం లేకుండా మీ ఫోన్ నుంచి ఏదైనా నంబర్‌కు కాల్ చేస్తే లేదా తెలియని సందేశాలు పంపుతుంటే, మీ ఫోన్ పూర్తిగా హ్యాక్ అయిందని చెప్పేందుకు ఇది తీవ్రమైన సంకేతం.

ఎలా తనిఖీ చేయాలి, రక్షించుకోవాలి

అటువంటి పరిస్థితిలో, మొదట మీ ఫోన్ నుంచి అన్ని అనుమానాస్పద యాప్‌లను తొలగించండి, యాంటీవైరస్ స్కానింగ్ చేయండి. పాస్‌వర్డ్‌ను మార్చండి. సమస్య కొనసాగితే, ఫ్యాక్టరీ రీసెట్ ఉత్తమ చర్య. అలాగే, తెలియని లింక్‌లు లేదా ఫైల్‌లను ఎప్పుడూ డౌన్‌లోడ్  చేయొద్దు.

టాప్ హెడ్ లైన్స్

VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget