అన్వేషించండి

Realme C33: 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్ రూ.10 వేలలోపే - రియల్‌మీ సూపర్ మొబైల్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయనుంది. అదే రియల్‌మీ సీ33.

రియల్‌మీ సీ33 స్మార్ట్ ఫోన్ మనదేశంలో సెప్టెంబర్ 6వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీద ఉండనున్నాయి. దీని గురించిన మిగతా వివరాలు తెలియరాలేదు. అయితే దీనికి సంబంధించిన మైక్రో సైట్ కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఉంది. డిజైన్ కూడా సన్నగా ఉంది. మూడు కలర్లలో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. 

ఒక్కసారి పూర్తిగా చార్జ్ పెడితే ఈ ఫోన్ 37 గంటల స్టాండ్‌బైను అందించనుంది. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 187 గ్రాములుగా ఉంది. శాండీ గోల్డ్, ఆక్వా బ్లూ, నైట్ సీ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. దీని ధర రూ.10 వేలలోపు నుంచే ప్రారంభం కానుంది.

రియల్‌మీ జీటీ నియో 3టీ ఇటీవలే గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుందని కూడా కంపెనీ సీఈవో ప్రకటించారు. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించనున్నారు. రియల్‌మీ 9ఐ 5జీ లాంచ్ ఈవెంట్లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్‌ను కంపెనీ ప్రకటించింది.

జూన్‌లో రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. దీని ధరను 469.99 డాలర్లుగా (సుమారు రూ.36,600) నిర్ణయించారు. ఇది బేస్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర. ఎక్కువ ధర ఉన్న వేరియంట్ల ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి.

రియల్‌మీ జీటీ నియో 3టీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 1300 నిట్స్‌గా ఉంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై రియల్‌మీ జీటీ నియో 3టీ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. దీని వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్యార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 0 నుంచి 80 పర్సెంట్ చార్జింగ్ అవ్వడానికి కేవలం 12 నిమిషాలు మాత్రమే పట్టనుందని కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ జీటీ నియో 3టీ పనిచేయనుంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
Child abuse on social media: మాటలు హద్దులు దాటితే? ఈ ‘ఫనుమంతు’ గతే - సోషల్ మీడియాకు సెన్సార్ ఎక్కడ? రూల్స్ ఏమిటీ?
మాటలు హద్దులు దాటితే? ఈ ‘ఫనుమంతు’ గతే - సోషల్ మీడియాకు సెన్సార్ ఎక్కడ? రూల్స్ ఏమిటీ?
Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
Janasena Gift: పవన్ గెలిస్తే ఊరంతా పార్టీ ఇస్తానన్న నిరుపేద బామ్మ - ఆ ఒక్క డైలాగ్‌తో ఫేట్ మారిపోయింది
పవన్ గెలిస్తే ఊరంతా పార్టీ ఇస్తానన్న నిరుపేద బామ్మ - ఆ ఒక్క డైలాగ్‌తో ఫేట్ మారిపోయింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Abhishek Sharma's Maiden T20I Century | మ్యాచ్ ఏదైనా కొట్టుడు ఆపని అభిషేక్ శర్మ | ABP DesamBobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుంది

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
Child abuse on social media: మాటలు హద్దులు దాటితే? ఈ ‘ఫనుమంతు’ గతే - సోషల్ మీడియాకు సెన్సార్ ఎక్కడ? రూల్స్ ఏమిటీ?
మాటలు హద్దులు దాటితే? ఈ ‘ఫనుమంతు’ గతే - సోషల్ మీడియాకు సెన్సార్ ఎక్కడ? రూల్స్ ఏమిటీ?
Praneeth Hanumanthu: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
Janasena Gift: పవన్ గెలిస్తే ఊరంతా పార్టీ ఇస్తానన్న నిరుపేద బామ్మ - ఆ ఒక్క డైలాగ్‌తో ఫేట్ మారిపోయింది
పవన్ గెలిస్తే ఊరంతా పార్టీ ఇస్తానన్న నిరుపేద బామ్మ - ఆ ఒక్క డైలాగ్‌తో ఫేట్ మారిపోయింది
T20 World Cup Prize Money: బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నజరానలో ఎవరికి ఎంతెంత అంటే?
బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నజరానలో ఎవరికి ఎంతెంత అంటే?
Raj Tarun: ఆ బిగ్ బాస్ బ్యూటీతో రాజ్ తరుణ్‌కు అఫైర్ - సంచలన ఆరోపణలు చేసిన లావణ్య
ఆ బిగ్ బాస్ బ్యూటీతో రాజ్ తరుణ్‌కు అఫైర్ - సంచలన ఆరోపణలు చేసిన లావణ్య
Minister Nimmala Ramanaidu: ఒక్క ఫోన్ కాల్‌తో కొడవలి పట్టి బయలుదేరిన మంత్రి నిమ్మల - ఆ వెనుకే అనుచరులు, ఏం చేశారంటే?
ఒక్క ఫోన్ కాల్‌తో కొడవలి పట్టి బయలుదేరిన మంత్రి నిమ్మల - ఆ వెనుకే అనుచరులు, ఏం చేశారంటే?
Dwakara Groups: తెలంగాణలో డ్వాక్రా సంఘాలకు గుడ్‌ న్యూస్ - ఆర్థికంగా నిలదొక్కునేందుకు సరికొత్త స్కీమ్స్
తెలంగాణలో డ్వాక్రా సంఘాలకు గుడ్‌ న్యూస్ - ఆర్థికంగా నిలదొక్కునేందుకు సరికొత్త స్కీమ్స్
Embed widget