అన్వేషించండి

Jio Bharat V2 4G Sale: జియో భారత్ ఫీచర్ ఫోన్ సేల్ ప్రారంభం - రూ. 999కే 4జీ సేవలు!

భారతదేశ నంబర్ వన్ టెలికాం బ్రాండ్ జియో తన 4జీ ఫీచర్ ఫోన్ సేల్‌ను ప్రారంభించింది. దీని ధర రూ.999 మాత్రమే.

రిలయన్స్ జియో ఈ సంవత్సరం జులైలో కొత్త 4జీ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అప్పుడే దీనికి జియో భారత్ వీ2 4జీ అని పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం 2జీ మొబైల్ ఉపయోగిస్తున్న 25 కోట్ల మంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు జియో తెలిపింది. ఈ ఫోన్లకు ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్లు కూడా జియో ప్రకటించింది. ఇప్పుడు ఈ ఫోన్ సేల్‌ను ప్రారంభిస్తున్న రిలయన్స్ వార్షిక సదస్సులో (ఏజీయం) ముకేష్ అంబానీ ప్రకటించారు.

జియో భారత్ వీ2 4జీ ధర ఎంత?
ఈ ఫోన్ ధరను మనదేశంలో రూ.999గా నిర్ణయించారు. మనదేశంలో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఫోన్లలో అత్యంత చవకైనది జియో భారత్ వీ2 4జీనే. రెడ్, బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, జియో మార్ట్ వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

జియో భారత్ వీ2 4జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 1.77 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. జియో సినిమా, జియో సావన్, జియో పే సర్వీసులను దీని ద్వారా ఉపయోగించవచ్చు. ఫోన్ వెనకవైపు 0.3 మెగాపిక్సెల్ వీజీఏ కెమెరా ఉంది. 1000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్‌ను ఈ ఫోన్ అందించనుంది. స్టోరేజ్ చాలా మినిమల్‌గా ఉంటుంది. కానీ మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 ఎంబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఫోన్ వెనకవైపు కార్బన్ లోగోను చూడవచ్చు. 

జియో భారత్ వీ2 4జీ ప్లాన్లు ఇవే
జియో భారత్ వీ2 4జీ ప్లాన్లను కూడా సంస్థ ప్రకటించింది. రూ.123 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు రోజుకు 500 ఎంబీ మొబైల్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందించనున్నారు. ఇదే లాభాలతో వచ్చే వార్షిక ప్లాన్ కావాలంటే రూ.1,234తో రీఛార్జ్ చేసుకోవచ్చు.

Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget