అన్వేషించండి

iphone 17 Pro max Dicount: రిపబ్లిక్ డే సేల్‌లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ పై రూ 33,000 వరకు డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..

iphone 17 pro max offer sale | రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్తో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మొబైల్‌పై దాదాపు 33,000 రూపాయలు వరకు ఆదా చేసుకోవచ్చు.

iPhone 17 Pro Max Discount: ఆపిల్ కంపెనీతాజా ఫ్లాగ్‌షిప్ iPhone 17 Pro Max గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా చౌకగా లభిస్తుంది. ఇప్పుడు ధర రూ. 33,000 మేర భారీగా తగ్గించడంతో ఐఫోన్ లవర్స్ ఈ ఫోన్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పండుగ సేల్ సమయంలో, రిపబ్లిక్ డే సేల్ సందర్శంగా బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా ఈ తగ్గింపు లభిస్తుంది. తక్కువ ధరకు ఐఫోన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్త. ఈ ఐఫోన్ ఇప్పటికీ ప్రీమియం విభాగంలో ఉంది. అయితే తగ్గిన ధర అప్‌గ్రేడ్ కోసం చూస్తున్న ఐఫోన్ ప్రియులను సైతం ఆకర్షించింది.

iPhone 17 Pro Max డిస్కౌంట్ & ఎక్స్ఛేంజ్ ఆఫర్

iPhone 17 Pro Max ధర ఈ కామర్స్ దిగ్గజం Amazonలో రూ. 1,49,900. గణతంత్ర దినోత్సవం (Republic Day) సేల్ సమయంలో, కొనుగోలుదారులు Axis Bank క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించగా తక్షణమే రూ. 4,000 తగ్గింపు పొందవచ్చు. ఇది ఫోన్ ధర కొంతమేర తగ్గిస్తుంది. దీనితో పాటు, Apple పాత ఫోన్‌లపై గరిష్టంగా రూ. 60,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తోంది.

ఒక వినియోగదారుడు iPhone 13 Proని ఎక్స్ఛేంజ్ చేస్తే, ఎక్స్ఛేంజ్ విలువ రూ. 29,150 వరకు అందిస్తోంది. ఈ ఎక్స్ఛేంజ్ ప్రయోజనాన్ని బ్యాంక్ డిస్కౌంట్, ఇతర బోనస్‌లకు కలపగా.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మొత్తం తగ్గింపు దాదాపు రూ. 33,000 అయింది. ఈ సెటప్ ప్రధానంగా ఇప్పటికే పాత iPhoneని కలిగి ఉన్న వినియోగదారులకు మాత్రమే హెల్ప్ అవుతుంది. పూర్తి ధర చెల్లించే బదులు, వారు తక్కువ ఖర్చుతో కొత్త మోడల్‌కి అప్‌గ్రేడ్ అవ్వొచ్చు. ఈ ఆఫర్ సమయం ఆధారంగా, తక్కువ రోజుల సేల్ వ్యవధితో ముడిపడి ఉంది. కనుక ఎక్స్ఛేంజ్ చేసుకుంటున్న ఫోన్, మీరు చేసే పేమెంట్ మెథడ్‌పై కొత్త ఫోన్ ధర ఆధారపడి ఉంటుంది.

iPhone 17 Pro Max స్పెసిఫికేషన్లు & ఫీచర్లు

iPhone 17 Pro Max 6.9 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది స్క్రీన్‌పై కదలికను సాఫీగా ఉంచుతుంది. ఇది Apple A19 Pro చిప్‌తో పనిచేస్తుంది. 12GB RAM కలిగి ఉంది. స్టోరీజీ విషయానికి వస్తే 256GB, 512GB, 1TB వేరియంట్లు ఉన్నాయి. వివిధ వినియోగ అవసరాలకు తగ్గట్లుగా మీరు స్టోరేజీ వేరియంట్లను సెలక్ట్ చేసుకోవాలి. 

వెనుక కెమెరా సిస్టమ్‌లో మూడు 48MP కెమెరాలు ఇచ్చారు. ముందు సెల్ఫీ కెమెరా 18MP, 24MP మధ్య ఉంటుంది. ఐఫోన్ వేగవంతమైన వైర్డ్ ఛార్జింగ్, MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది USB-C పోర్ట్‌ను ఉపయోగిస్తుంది. 5G, Wi-Fi 7తో పాటు Bluetoothకు సపోర్ట్ చేస్తుంది. 

ఇతర ఫీచర్లలో ఫేస్ ID, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, ప్రారంభంలో తాజా iOS వెర్షన్ ఉన్నాయి. ఐఫోన్ కచ్చితంగా మంచి పనితీరు, నాణ్యతతో పాటు దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ మద్దతుపై ఫోకస్ చేసి కస్టమర్లకు బెస్ట్ మొబైల్స్ తీసుకొస్తుందని కంపెనీ పేర్కొంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget