By: ABP Desam | Updated at : 03 Oct 2021 03:59 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో మొబైల్ యాక్సెసలరీలపై భారీ ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో మొబైల్ యాక్సెసరీలపై భారీ ఆఫర్లు అందించారు. రూ.99 నుంచి కేసెస్, కవర్స్, రూ.149 నుంచి కార్ చార్జర్లు, వాల్ చార్జర్ల ధరలు ప్రారంభం కానున్నాయి. యూఎస్‌బీ కేబుల్స్ అయితే రూ.49 నుంచే ప్రారంభం కానున్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రూ.24,900 విలువైన యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రోను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.15,499కే కొనుగోలు చేయవచ్చు. అలాగే రెడ్‌మీ ఇయర్ బడ్స్ 2సీని రూ.809కే కొనుగోలు చేయవచ్చు. భారతీయ బ్రాండ్ మివీ ఏ25 ఇయర్ బడ్స్ కూడా ఇదే ధరకు అందుబాటులో ఉండనున్నాయి.
వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ జెడ్ బేస్ ఎడిషన్‌ను ఈ సేల్‌లో రూ.1,469కే కొనుగోలు చేయవచ్చు. ఇక జబ్రా ఎలైట్ 75టీ ఇయర్ బడ్స్ రూ.8,099కే లభించనుంది. ఇక మివీ కాలర్ ఫ్లాష్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ధర రూ.629గా ఉండనుంది. రూ.2,499 విలువైన రియల్‌మీ బడ్స్ క్యూను ఈ సేల్‌లో రూ.1,649కే కొనేయచ్చు.
అమెజాన్‌లో హోం, కిచెన్ అప్లయన్సెస్‌పై ఉన్న ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇక రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2 నియో అయితే రూ.899కే అందుబాటులో ఉంది. రూ.500లోనే వైర్‌లెస్ నెక్ బ్యాండ్ కొనాలనుకుంటే.. రూ.539కే పీట్రాన్ టాంగెంట్ బీట్ కొనుగోలు చేయవచ్చు. ఇక రియల్‌మీ బడ్స్ 2 వైర్డ్ ఇయర్ ఫోన్స్ కూడా రూ.539కే కొనేయచ్చు.
పవర్‌బ్యాంకుల విషయానికి వస్తే.. వన్‌ప్లస్ పవర్‌బ్యాంక్ ధర రూ.809గా ఉంది. ఎంఐ 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్‌ను రూ.1,289కే కొనుగోలు చేయవచ్చు. రూ.500లోపే మంచి పవర్ బ్యాంక్ కొనాలంటే.. అర్బన్ కామో పవర్ బ్యాంక్ రూ.422కే కొనవచ్చు.
యాంబ్రేన్ 5000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అయితే రూ.249కే కొనుగోలు చేయవచ్చు. యాంబ్రేన్ క్యాప్సూల్ పవర్ బ్యాంక్ అయితే రూ.449కే అందుబాటులో ఉంది. జింక్ మైక్రో యూఎస్‌బీ కేబుల్ రూ.49కే అందుబాటులో ఉంది. ఎంఐ టైప్-సీ కేబుల్ ధర రూ.149 కాగా, బోట్ టైప్-సీ ఏ325 కేబుల్ రూ.99కు, ఎంఐ టైప్ సీ కేబుల్ ధర రూ.149గా ఉంది. పీట్రాన్ సోలెరో మైక్రో యూఎస్‌బీ ధర రూ.49గా ఉంది.
అమెజాన్‌లో టీవీలపై అందించిన ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫర్నీచర్‌కు సంబంధించిన ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Samsung Galaxy M54 5G: 108 మెగాపిక్సెల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ 5జీ ఫోన్ - ఎలా ఉందో చూసేయండి!
Nothing Ear 2: రేటుతో బెదరగొడుతున్న నథింగ్ - కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ - ఇంత పెడితే ఎవరైనా కొంటారా?
Data Transfer: కొత్త ఫోన్‌కు డేటా ట్రాన్స్ఫర్ మరింత ఈజీ - మెసేజ్‌లు, చాటింగ్‌లు, యాప్ డేటా కూడా!
Samsung A34 5G Sale: శాంసంగ్ ఏ34 5జీ సేల్ ప్రారంభించిన కంపెనీ - ఫీచర్లు చూశారా?
Samsung A54 5G Sale: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ సేల్ షురూ - మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌ఫిప్‌లో విన్నర్ అవుతుందా?
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ
Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?
Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు