By: ABP Desam | Updated at : 21 Aug 2021 07:43 PM (IST)
వాట్సాప్‌లో రాఖీ స్టిక్కర్లు
సోదర, సోదరీల అనుబంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ వచ్చేసింది. రాఖీ పండుగకు మన దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పనక్కర్లేదు. దీనినో పండుగలా జరుపుకుంటారు. కోవిడ్ కారణంగా గతేడాది నుంచి మన జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా పండుగలను వర్చువల్ విధానంలో జరుపుకోవాల్సి వస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఆడియో, వీడియో కాల్స్ ద్వారా మన వాళ్లతో కనెక్ట్ అవుతున్నాం.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అయితే ఒక అడుగు ముందుకేసి ప్రతి పండుగకు విభిన్న రీతిలో స్టిక్కర్లను అందిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ఇటీవల వినూత్న స్టిక్కర్లను తీసుకొచ్చింది. ఇప్పుడు రాఖీ పండుగకు కూడా స్టేటస్, స్టిక్కర్లు, జిఫ్‌ల రూపంలో మన తోబుట్టువులకు విషెస్ పంపే సదుపాయాన్ని కల్పించింది. వీడియో కాల్స్, మెసేజ్‌ల కంటే కూడా ఈ రాఖీ స్టిక్కర్ల ద్వారా శుభాకాంక్షలు చెప్పడం కచ్చితంగా మీకో డిఫరెంట్ అనుభవాన్ని ఇస్తుంది. అలాంటి ఫీలింగ్ రావాలంటే మీరు కూడా ఓసారి ట్రై చేయండి.
వాట్సాప్‌లో రాఖీ స్టిక్కర్లను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Also Read: Raksha Bandhan 2021: రాఖీకి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఇదిగో ఇవి ట్రై చేయండి
Also Read: Rakhi 2021: టామ్ అండ్ జెర్రీ.. బ్రదర్ సిస్టర్స్ రాఖీ ఎలా చేసుకుంటారంటే..!
Also Read: Hayagriva Jayanti: రాఖీ పౌర్ణమి రోజు మరో విశిష్టత హయగ్రీయ జయంతి.. విద్యార్థులకు చాలా ముఖ్యమైన రోజు
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!
Vivo X80 Pro: సూపర్ కెమెరాలతో వచ్చిన వివో ఫ్లాగ్ షిప్ ఫోన్లు - ఫీచర్లు మామూలుగా లేవుగా!
Realme Narzo 50 5G: రూ.14 వేలలోపే రియల్మీ 5జీ ఫోన్ - ఫీచర్లు అదుర్స్ - ఫోన్ ఎలా ఉందంటే?
Google Pixel 6A Price: గూగుల్ పిక్సెల్ ధరలను ప్రకటించిన కంపెనీ - ఏ దేశంలో తక్కువకు కొనచ్చంటే?
Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Sarkaru Vaari Paata: కొన్ని ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి - 'సర్కారు వారి పాట' టాక్ పై సూపర్ స్టార్ కృష్ణ రియాక్షన్!
Stock Market Crash: మార్కెట్లో బ్లడ్ బాత్! రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి - సెన్సెక్స్ 1000, నిఫ్టీ 300 డౌన్
AP PCC Chief Kiran : ఏపీ పీసీసీ చీఫ్గా కిరణ్కుమార్ రెడ్డి ! కాంగ్రెస్కు జరిగే మేలెంత ?
Hyderabad News : హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్ లు, లారీలు బంద్, కొత్త మోటార్ వాహనాల చట్టం రద్దుకు డిమాండ్