అన్వేషించండి

Best 55 inch TV Under Rs 30k: రూ.30 వేలలోపు బెస్ట్ 55 అంగుళాల 4కే స్మార్ట్ టీవీలు - ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్లు!

Flipkart Big Diwali Sale 2024: రూ.30 వేలలోపు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో కొన్ని బెస్ట్ 55 ఇంచ్ టీవీలు ఉన్నాయి. వీటిలో ప్రముఖ బ్రాండ్ టీవీలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Diwali 2024 Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం బిగ్ దీపావళి సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో వినియోగదారులు అనేక ఉత్పత్తులపై భారీ తగ్గింపులను పొందుతున్నారు. ప్రస్తుతం ఆఫర్ సేల్స్ కారణంగా ఖరీదైన వస్తువులను తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. మీరు కూడా ఈ దీపావళి సేల్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తక్కువ ధరకు 55 అంగుళాల 4కే టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే రూ.30 వేలలో అందుబాటులో ఉన్న బెస్ట్ 55 ఇంచ్ 4కే టీవీలు ఏంటో చూద్దాం...

రియల్‌మీ టెక్ లైఫ్ సినీ సోనిక్ క్యూఎల్ఈడీ అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ టీవీ (Realme TechLife CineSonic QLED Ultra HD 4K Smart TV)
రియల్‌మీ తీసుకువచ్చిన ఈ 4కే స్మార్ట్ టీవీ స్క్రీన్ సైజు 55 అంగుళాలుగా ఉంది. ఈ టీవీ అసలు ధర రూ.35 వేలకు పైగా ఉంటుంది. కానీ ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో దీనిని కేవలం రూ. 28,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్‌తో చెల్లించడం ద్వారా 1500 రూపాయల అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. దాదాపు 1500 మంది యూజర్లు ఈ టీవీకి 4.4 స్టార్ రేటింగ్ ఇచ్చారు.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

ఇఫాల్కన్ బై టీసీఎల్ యూ64 అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ టీవీ (iFFALCON by TCL U64 Ultra HD 4K Smart TV)
ఈ 4కే స్మార్ట్ టీవీ స్క్రీన్ 55 అంగుళాలు. ఈ టీవీ ఎమ్మార్పీ రూ. 73,990, కానీ ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో దీనిని కేవలం రూ. 25,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్‌తో చెల్లించడం ద్వారా రూ. 1500 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. 65,000 మందికి పైగా వినియోగదారులు ఈ టీవీకి 4.2 స్టార్ రేటింగ్ ఇచ్చారు.

వూ అల్ట్రా హెచ్‌డీ (4కే) ఎల్ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీ (Vu Ultra HD (4K) LED Smart Google TV)
ఈ 4కే స్మార్ట్ టీవీ స్క్రీన్ కూడా 55 అంగుళాలు. ఈ టీవీ ఎమ్మార్పీ రూ.65,000గా ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో దీనిని రూ. 32,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీని కూడా ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్‌తో చెల్లించడం ద్వారా రూ.1500 అదనపు తగ్గింపును పొందవచ్చు. దీంతో ఈ టీవీ ధర రూ. 31,499కు తగ్గనుంది.

ఈ టీవీ ధర రూ. 30,000 కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది, అయితే అమెరికాకు చెందిన ప్రముఖ టీవీ కంపెనీకి చెందిన ఈ టీవీ ఫీచర్లు చాలా బాగున్నాయి. 15,000 మందికి పైగా ప్రజలు ఈ టీవీకి ఏకంగా 4.4 స్టార్ రేటింగ్ ఇచ్చారు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం టీవీలపై మాత్రమే కాకుండా అనేక ఉత్పత్తులపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మొబైల్స్, ట్యాబ్స్, ఇతర యాక్సెసరీలు... ఇలా చాలా వస్తువులు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

టాప్ హెడ్ లైన్స్

OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget