X
Super 12 - Match 20 - 27 Oct 2021, Wed up next
ENG
vs
BAN
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Super 12 - Match 21 - 27 Oct 2021, Wed up next
SCO
vs
NAM
19:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi

Best Selling Smartphones: అమెజాన్ సేల్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్-5 ఫోన్లు ఇవే.. ఏయే ఫోన్లు ఉన్నాయంటే?

Amazon Navaratri Sale: అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో ఎక్కువగా అమ్ముడుపోతున్న టాప్-5 స్మార్ట్ ఫోన్లు ఇవే..

FOLLOW US: 

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఎక్కువగా అమ్ముడుపోతున్న టాప్-5 ఫోన్లు యాపిల్ ఐఫోన్ 11, ఒప్పో ఏ31, టెక్నో స్పార్క్ 7టీ, రెడ్‌మీ 9, శాంసంగ్ గెలాక్సీ ఎం12. ఈ ఐదు ఫోన్లూ అమెజాన్ సేల్‌లో హాట్ కేక్స్‌లాగా అమ్ముడుపోతున్నాయి. మంచి ఫీచర్లతో పాటు వీటి ధరలను ఆయా కంపెనీ బాగా తగ్గించడంతో వినియోగదారులు వీటిని ఎంచుకుంటున్నారు. ఈ ఐదు ఫోన్ల అసలు ధర ఎంత, ఈ సేల్‌లో ఎంతకు కొనుగోలు చేయవచ్చు, వీటి ఫీచర్లేంటో చూద్దాం..

అమెజాన్ నవరాత్రి సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

1. యాపిల్ ఐఫోన్ 11
ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.49,999 కాగా, ఈ సేల్‌లో రూ.38,999కే ఈ అమెజాన్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.12,400 ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అంటే రూ.26,599కే ఈ ఫోన్ ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేయవచ్చన్న మాట. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా ఐదు శాతం అదనపు తగ్గింపు లభించనుంది.

యాపిల్ ఐఫోన్ 11 కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

2. ఒప్పో ఏ31
ఈ అమెజాన్ సేల్‌లో ఎక్కువగా అమ్ముడుపోయే ఫోన్లలో ఇది కూడా ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.15,999 కాగా, రూ.11,490కే ఈ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. దీంతోపాటు 6.5 అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. మీడియాటెక్ ఆక్టాకోర్ 6765 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4230 ఎంఏహెచ్‌గా ఉంది.

ఒప్పో ఏ31 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

3. టెక్నో స్పార్క్ 7టీ
ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.10,999 కాగా, ఈ సేల్‌లో రూ.8,499కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉంది. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 6.52 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్ కూడా ఇందులో ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

టెక్నో స్పార్క్ 7టీ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

4. రెడ్‌మీ 9
రెడ్‌మీ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లలో ఒకటైన రెడ్‌మీపై కూడా ఈ సేల్‌లో అదిరిపోయే ఆఫర్ అందించారు. దీని అసలు ధర రూ.10,999 కాగా, ఈ సేల్‌లో రూ.8,499కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో హెచ్‌డీఆర్, ప్రో మోడ్స్ అందించారు. ఇందులో 6.53 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. ఇందులో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

రెడ్‌మీ 9 కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

5. శాంసంగ్ గెలాక్సీ ఎం12
శాంసంగ్ ఫోన్లలో రూ.10 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్ ఇదే. దీని అసలు ధర రూ.12,999 కాగా ఈ సేల్‌లో రూ.9,499కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో వెనకవైపు 48 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం12 కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: amazon Amazon Great Indian Festival Sale Best Selling Smartphones Amazon Sale Amazon Navaratri Sale

సంబంధిత కథనాలు

Amazon Sale 2021: ఈ వివో ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్.. ఏకంగా రూ.20 వేల వరకు తగ్గింపు!

Amazon Sale 2021: ఈ వివో ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్.. ఏకంగా రూ.20 వేల వరకు తగ్గింపు!

Amazon Festival Sale: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్‌ ఆఫర్లు.. ఏంటో తెలుసా?

Amazon Festival Sale: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్‌ ఆఫర్లు.. ఏంటో తెలుసా?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

IPL 2022 Format: ఐపీఎల్ 2022 ఫార్మాట్‌లో మార్పు.. ఈసారి మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే?

Amazon Offer: 65 అంగుళాల టీవీ రూ.50 వేలలోపే.. అమెజాన్ సేల్‌లో సూపర్ ఆఫర్!

Amazon Offer: 65 అంగుళాల టీవీ రూ.50 వేలలోపే.. అమెజాన్ సేల్‌లో సూపర్ ఆఫర్!

Jio Phone Next Update: జియో చవకైన స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇవే.. ధర రూ.3,500 లోపే?

Jio Phone Next Update: జియో చవకైన స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇవే.. ధర రూ.3,500 లోపే?

టాప్ స్టోరీస్

Amit Shah on PM Modi: 'దేశం.. మోదీ వైపు చూస్తుంటే ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది'

Amit Shah on PM Modi: 'దేశం.. మోదీ వైపు చూస్తుంటే ప్రపంచం.. భారత్ వైపు చూస్తోంది'

Bigg Boss 5 Telugu: మొత్తానికి షణ్ముఖ్ కి ఛాన్స్ వచ్చిందిగా.. కెప్టెన్ గా రచ్చ చేస్తాడేమో.. 

Bigg Boss 5 Telugu: మొత్తానికి షణ్ముఖ్ కి ఛాన్స్ వచ్చిందిగా.. కెప్టెన్ గా రచ్చ చేస్తాడేమో.. 

Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్

Corona Cases In AP: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 567 మందికి కొవిడ్19 పాజిటివ్

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..

Huzurabad And Badvel By Election: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..