అన్వేషించండి

Saroj Kohli Birthday: అమ్మలెప్పుడూ అంతే! తల్లి ప్రేమపై కోహ్లీ చెప్పిన ఓ ఫన్నీ సంఘటన!

చిన్నప్పటి నుంచి విరాట్‌ను సరోజ్‌ ఎంతో అల్లారుముద్దుగా పెంచింది. ఒక గొప్ప క్రికెటర్‌గా తీర్చిదిద్దడంలో సఫలమైంది. మధ్యతరగతి కుటుంబమే అయినా అతడికి ఏ లోటూ రాకుండా చూసుకుంది.

Saroj Kohli Birthday: టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి తన మాతృమూర్తంటే ఎనలేని ప్రేమ! అందుకే సమయం దొరికినప్పుడల్లా ఆమెపై ప్రేమను ప్రదర్శిస్తూనే ఉంటాడు. జనవరి 6, విరాట్‌ తల్లి సరోజ్‌ కోహ్లీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు టీమ్‌ఇండియా సారథి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

Saroj Kohli Birthday: అమ్మలెప్పుడూ అంతే! తల్లి ప్రేమపై కోహ్లీ చెప్పిన ఓ ఫన్నీ సంఘటన!

చిన్నప్పటి నుంచి విరాట్‌ను సరోజ్‌ ఎంతో అల్లారుముద్దుగా పెంచింది. ఒక గొప్ప క్రికెటర్‌గా తీర్చిదిద్దడంలో సఫలమైంది. మధ్యతరగతి కుటుంబమే అయినా అతడికి ఏ లోటూ రాకుండా చూసుకుంది. 2006లో విరాట్‌ తండ్రి మరణించిన తర్వాత అతడి కెరీర్‌కు ప్రేరణగా నిలిచింది. అతడితో పాటు వికాస్‌, భావనను పెంచింది.

చాలా సందర్భాల్లో సరోజ్‌ తనపై ఎంత ప్రేమను కురిపించేదో కోహ్లీ చెప్పాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియాలో అత్యుత్తమ ఫిట్‌నెస్‌ విరాట్‌కే సొంతం. ఇందుకోసం అతడెంతో కష్టపడ్డాడు. తనకు ఇష్టమైన ఆహారా పదార్థాలను త్యాగం చేశాడు. అతడు ఫిట్‌గా చక్కని దేహదారుఢ్యం సొంతం చేసుకుంటున్నప్పుడు..

ముద్దుగా బొద్దుగా ఉండకుండా ఇలా ఎందుకు తయారవుతున్నావని సరోజ్‌ ప్రశ్నించేది. అన్నీ తిని బలంగా తయారవ్వాలని కోరేది. రోజురోజుకూ ఏదో బీమార్‌ వచ్చినట్టు బరువు తగ్గిపోతున్నాడని బాధపడేది. అమ్మలెప్పుడూ పిల్లలు బొద్దుగా, ముద్దుగా ఉండాలనే కోరుకుంటారనేందుకు ఇదో ఉదాహరణగా కోహ్లీ చెప్పాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

టాప్ హెడ్ లైన్స్

Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget