By: ABP Desam | Updated at : 31 Aug 2021 01:14 PM (IST)
టోక్యో పారాలింపిక్స్ 2020
భారత పారాలింపియన్, షూటర్ సింగ్‌రాజ్ అధానా అంచనాలు అందుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్లో మూడో స్థానంలో నిలిచాడు. కాంస్య పతాకాన్ని ముద్దాడాడు. దాంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మరో షూటర్ మనీష్ నర్వాల్ సైతం నేటి ఉదయం ఫైనల్ చేరుకున్నాడు. భారత్ సాధిచిన పతకాల సంఖ్య 8కి చేరింది.
Tokyo Paralympics: India's Singhraj Adhana wins bronze in men's 10m air pistol SH1 final pic.twitter.com/KoZdaDWqgy
— ANI (@ANI) August 31, 2021
పారాలింపియన్, షూటర్ సింగ్‌రాజ్ అధానాను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అభినందించారు. ‘అద్భుత ప్రదర్శన చేశావు. ఇండియా టాలెంటెడ్ షూటర్ సింగ్‌రాజ్ అధానా కాంస్య పతకాన్ని సాధించాడు. అతడి శ్రమ, కష్టానికి ప్రతిఫలం ఈ ఒలింపిక్స్ పతకం. కాంస్యం సాధించిన షూటర్ కు అభినందనలు. అతడు మరెన్నో విజయాలు సాధించాలని’ ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
Also Read: Paralympics 2020: అవనికి ప్రత్యేక SUV వాహనం... ప్రకటించిన ఆనంద్ మహీంద్ర
Exceptional performance by Singhraj Adhana! India’s talented shooter brings home the coveted Bronze Medal. He has worked tremendously hard and achieved remarkable successes. Congratulations to him and best wishes for the endeavours ahead. #Paralympics #Praise4Para pic.twitter.com/l49vgiJ9Ax
— Narendra Modi (@narendramodi) August 31, 2021
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన షూటర్ సింగ్‌రాజ్ అధానాను కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ అశ్వత్‌నారాయణ్ ప్రశంసించారు. నువ్వు సాధించిన పతకం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ట్వీట్ చేశారు.
Also Read: స్వర్ణ పతక విజేత సుమిత్ అంటిల్‌కి ప్రధాని ఫోన్... ఏపీ సీఎం శుభాకాంక్షలు
Congratulations #SinghrajAdhana, for winning the bronze in 10m air pistol shooting. Your achievement is exemplary and inspirational. Best wishes for your future endeavours. India's performance at the Paralympics is extraordinary.#Ind #Tokyo2020 #Cheer4India pic.twitter.com/LdnsFQigqY
— Dr. Ashwathnarayan C. N. (@drashwathcn) August 31, 2021
Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - 2028లో కూడా!
డోపింగ్ టెస్ట్ అంటే ఏమిటి.? ఈ టెస్ట్ చేసేటప్పుడు బట్టలన్నీ విప్పేయాలా?
Jammu Kashmir Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్- ఓ ఉగ్రవాది హతం
Prashant Kishor on Congress: కాంగ్రెస్ సమావేశాలతో అణా పైసా లాభం లేదు- అడిగారు కాబట్టి చెబుతున్నా: పీకే
Neeraj Chopra: నీటిలోనూ నీరజ్ కు అదే ఆలోచన.. స్కూబా డైవ్ చేస్తూ.. జావెలిన్ విసిరాడిలా..
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!