అన్వేషించండి

Neeraj Chopra Silver: ఒలింపిక్స్ లో రజతం సాధించిన నీరజ్ చోప్రాకు మోదీ ఫోన్ - వైరల్ వీడియో

Paris Olympics 2024: నీరజ్ చోప్రాతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకం సాధించిన నీరజ్‌ని పీఎం అభినందించారు.

Neeraj Chopra Silver:  పారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రో ఫైనల్లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో జరిగింది. అనంతరం నీరజ్ చోప్రాతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. రజత పతకం సాధించిన నీరజ్‌ను అభినందించారు. పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాను అభినందిస్తూ.. ఆయన బాగోగులను కూడా ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. వారిద్దరూ కొంత సేపు మాట్లాడుకున్నారు. ప్రధాని నీరజ్ చోప్రా నుండి అతని గాయం గురించి కూడా తెలుసుకున్నారు.  దీనితో పాటు నీరజ్ తల్లి క్రీడా స్ఫూర్తిని కూడా మెచ్చుకున్నారు. 

మీ ప్రతిభను మళ్లీ మళ్లీ చూపించారు 
ఫోన్‌లో మాట్లాడే ముందు కూడా, పీఏ మోదీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ ద్వారా నీరజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రజత పతకం సాధించినందుకు అభినందనలు అంటూ తన పోస్ట్‌లో రాశాడు. భవిష్యతులో రాబోయే లెక్కలేనటు వంటి అథ్లెట్లు వారి కలలను నెరవేర్చుకోవడానికి, మన దేశం గర్వపడేలా చేయడానికి ఎంతో స్పూర్తిని అందించావంటూ కొనియాడారు.  26 ఏళ్ల నీరజ్ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచారు. అంతకుముందు, నీరజ్ చోప్రా 2020 సంవత్సరంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.

తన రికార్డును తానే బద్దలు కొట్టిన నీరజ్
నీరజ్ వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పతకం సాధించారు. నీరజ్ పారిస్ ఒలింపిక్స్‌లో తన రికార్డును తానే బద్దలు కొట్టారు. గత ఒలింపిక్స్‌లో అతను 87.58 మీటర్ల త్రోతో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అయితే అతను ఈసారి 89.45 మీటర్లు విసిరారు. నీరజ్ చోప్రా మ్యాచ్ కోసం.. అతని స్వగ్రామం పానిపట్‌లో పెద్ద స్క్రీన్‌ను అమర్చారు.. ఇది మాత్రమే కాకుండా.. అతను పతకం గెలిచినప్పుడు గ్రామం మొత్తం బాణసంచా కాల్చారు. పతకం గెలిచినట్లు ప్రకటించడంతో అతని ఊరంతా ఆనందంతో ఎగిరి గంతేసింది.  అందరూ లడ్డూలు పంచుతున్నారు.  బాణాసంచా కాల్చారు. కాగా, అర్థరాత్రి వరకు డీజే పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ నీరజ్ రజత పతకాన్ని సాధించినందుకు సంబరాలు చేసుకున్నారు.


నీరజ్ రజతం సాధించడం ద్వారా నాలుగో పతకాన్ని అందించిన అథ్లెట్ గా నిలిచారు. కాగా, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. దీని తర్వాత విక్కీ కౌశల్, ఆర్ మాధవన్, మలైకా అరోరా వంటి బాలీవుడ్ స్టార్లు నీరజ్ చోప్రాను అభినందించారు.

టాప్ హెడ్ లైన్స్

India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Kishan Viral Video: ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో
ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget