X

Kapil Dev: ముందు పాండ్యను బౌలింగ్‌ చేయనివ్వండి..! నా వరకైతే అశ్వినే మెరుగైన ఆల్‌రౌండర్‌

హార్దిక్‌ పాండ్యను తాను ఆల్‌రౌండర్‌గా పరిగణించడం లేదని కపిల్‌ దేవ్‌ అంటున్నారు. అతడు బౌలింగ్‌ చేయకుండా ఎలా మాట్లాడతామని ప్రశ్నిస్తున్నారు.

FOLLOW US: 

నిలకడగా బౌలింగ్‌ చేసేంత వరకు హార్దిక్‌ పాండ్యను ఆల్‌రౌండర్‌ అనలేమని టీమ్‌ఇండియా మాజీ సారథి కపిల్‌దేవ్‌ అన్నారు. జట్టుకు అతడు కీలకమైన ఆటగాడని పేర్కొన్నాడు. తన వరకైతే రవిచంద్రన్ అశ్విన్‌ ఇష్టమైన ఆల్‌రౌండరని తెలిపాడు. రవీంద్ర జడేజా సైతం ఆకట్టుకుంటున్నాడని వెల్లడించారు. కోల్‌కతాలో ఓ కార్యక్రమానికి హాజరైన కపిల్‌ విలేకరులతో మాట్లాడారు.

'హార్దిక్‌ పాండ్యను ఆల్‌రౌండర్‌గా పరిగణించాలంటే ముందు అతడు బ్యాటు, బౌలింగ్‌లో రాణించాలి. ఇప్పుడు అతను బౌలింగ్‌ చేయడం లేదు. అలాంటప్పుడు ఆల్‌రౌండర్‌ అంటామా? ముందు అతడిని బౌలింగ్‌ చేయనివ్వండి. గాయం నుంచి కోలుకొని ఈ మధ్యే ఆడుతున్నాడు కదా! ఏదేమైనా అతడు టీమ్‌ఇండియాకు కీలకమైన బ్యాటర్‌. ఇక బౌలింగ్‌ గురించి చెప్పాలంటే అతడు చాలా మ్యాచులు ఆడాలి. వికెట్లు తీయాలి. అప్పుడే మనం మాట్లాడగలం' అని కపిల్‌ అన్నారు.

రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా తనకు ఇష్టమైన ఆల్‌రౌండర్లని కపిల్‌దేవ్‌ పేర్కొన్నారు. 'కేవలం ఆటను ఆస్వాదించేందుకు మాత్రమే ఈ మధ్య క్రికెట్‌ చూస్తున్నాను. మీ దృష్టికోణంతో నేను చూడను. ఆటను ఎంజాయ్‌ చేయడమే నాకు ముఖ్యం. అయితే అశ్విన్‌ మంచి ఆల్‌రౌండర్‌ అంటాను. జడేజా కూడా మెరుగైన ఆల్‌రౌండరే. అతనో అద్భుతమైన క్రికెటర్‌. దురదృష్టవశాత్తు అతడీ మధ్య బ్యాటర్‌గా మెరుగయ్యాడు. నా దృష్టిలో బౌలర్‌గా తగ్గిపోయాడు.  మొదట అతడు స్పిన్‌బౌలింగ్‌ ఆల్‌రౌండరే. జట్టుకు అవసరాల మేరకు బ్యాటర్‌ ఆల్‌రౌండర్‌గా తయారయ్యాడు' అని ఆయన వెల్లడించారు.

Also Read: Bhuvneshwar Kumar Became Father: భువీకి ఆడపిల్ల.. ఈ సంవత్సరం భారత పేసర్‌కు మొదటి గుడ్‌న్యూస్!

Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?

Also Read: 83 Teaser: ‘83’ మూవీ టీజర్.. వచ్చేస్తోంది వరల్డ్ కప్ హిస్టరీ.. హిట్ పక్కా!

Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్‌ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్‌ ప్లేయర్‌

Also Read: Ind vs NZ, 1st Test Match Highlights: ఇదేంది సామీ..! ఒక్క వికెట్టైనా తీయలేదు.. కివీస్‌ 129/0

Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్‌ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?

Also Read: Cryptocurrency Prices Today: బిట్‌కాయిన్ అతిపెద్ద క్రాష్‌..! భయం గుప్పిట్లో క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Hardik Pandya Team India Kapil Dev Ravichandran Ashwin Ravindra Jadeja All-Rounder

సంబంధిత కథనాలు

Harbhajan Favorite Batter: కోహ్లీపై పూర్తి గౌరవంతో చెబుతున్నా! నా ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరంటే?

Harbhajan Favorite Batter: కోహ్లీపై పూర్తి గౌరవంతో చెబుతున్నా! నా ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరంటే?

Dinesh Karthik on Ravindra Jadeja: జడ్డూ చిన్న పిల్లాడేం కాదు! మిడిలార్డర్‌ కష్టాలు తీర్చేస్తాడు!!

Dinesh Karthik on Ravindra Jadeja: జడ్డూ చిన్న పిల్లాడేం కాదు! మిడిలార్డర్‌ కష్టాలు తీర్చేస్తాడు!!

Charanjit Singh Death: హాకీ దిగ్గజం చరణ్‌జిత్ మృతి.. ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధించిన జట్టుకు కెప్టెన్!

Charanjit Singh Death: హాకీ దిగ్గజం చరణ్‌జిత్ మృతి.. ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధించిన జట్టుకు కెప్టెన్!

Ravi shastri on Virat Kohli: విరాట్‌ 3 నెలలు విరామం తీసుకుంటే చాలు.. సెంచరీల వరదే!

Ravi shastri on Virat Kohli: విరాట్‌ 3 నెలలు విరామం తీసుకుంటే చాలు.. సెంచరీల వరదే!

IND vs WI: అనిల్‌ సర్‌ పాఠాలతోనే ఎదిగానన్న రవి బిష్ణోయ్‌! విండీస్‌తో తలపడే టీ20, వన్డే జట్లివే

IND vs WI: అనిల్‌ సర్‌ పాఠాలతోనే ఎదిగానన్న రవి బిష్ణోయ్‌! విండీస్‌తో తలపడే టీ20, వన్డే జట్లివే
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి