అన్వేషించండి

Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!

Commonwealth Games 2026 India:గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ రెండో రోజున పలువురు భారత అథ్లెట్లు అద్భుతంగా రాణించారు. పారా-పవర్‌లిఫ్టర్ ఝండు కుమార్ దేశానికి మొదటి పతకాన్ని గెలుచుకున్నాడు.

Jhandu Kumar:2026 కామన్వెల్త్ క్రీడల రెండో రోజున, పారా-పవర్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించిన ఝండు కుమార్ భారత్‌కు అతిపెద్ద విజయాన్ని అందించాడు. పారా-పవర్‌లిఫ్టింగ్‌లో దేశానికి తొలి పతకాన్ని సాధించి ఝండు చరిత్ర సృష్టించాడు. జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్న అతని ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఇది అతనికి తొలి అంతర్జాతీయ పతకం.

ఝండు కుమార్ బిహార్‌కు చెందిన ఒక రైతు బిడ్డ. ఝండు తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు, కొన్నిసార్లు తన కుటుంబాన్ని పోషించడానికి కూరగాయలు కూడా అమ్మాడు. ఆ తర్వాత, అతను ఈ-రిక్షా కూడా నడిపాడు. అయినా సరై ఆటపై తనకు ఉన్న ఆశను చంపుకోలేదు. అతను నిరంతరం కష్టపడి పనిచేశాడు, ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం లభించింది. మహోన్నతమై వేదికపై పతకం గెలిచి దేశానికి కీర్తిని తెచ్చాడు.

పారా-పవర్‌లిఫ్టింగ్‌లో దేశానికి తొలి పతకాన్ని ఝండు కుమార్ సాధించాడు. పురుషుల హెవీవెయిట్ విభాగంలో ఝండు కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అతను 181, 190 కిలోగ్రాముల బరువులను విజయవంతంగా ఎత్తి, 130.9 పాయింట్లు సాధించాడు. 196 కిలోగ్రాముల వద్ద అతని చివరి ప్రయత్నం విఫలమైంది. ఈ ఈవెంట్‌లో నైజీరియాకు చెందిన ఇద్రిస్ రిలువాన్ స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, మాథ్యూ హార్డింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

అశోక్ మాలిక్ పతకాన్ని కోల్పోయాడు. అతను పురుషుల లైట్‌వెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్ ఈవెంట్‌లో 143.8 స్కోరుతో నాల్గో స్థానంలో నిలిచాడు. పరంజీత్ కుమార్ 135.6 స్కోరుతో ఏడో స్థానంలో నిలిచాడు. కార్తీక్ పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్13 పారా స్విమ్మింగ్ ఈవెంట్ ఫైనల్‌లో నాల్గో స్థానంలో నిలిచాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IND vs BAN Tour: బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget