అన్వేషించండి

Most Runs In IPL Final: ఐపీఎల్ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ వీరే - ధోని ఏ ప్లేస్‌లో ఉన్నాడంటే?

ఐపీఎల్ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో సురేష్ రైనా అగ్రస్థానంలో ఉన్నాడు.

Most Runs In IPL Final: ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 29వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతోంది. ముందుగా రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ మే 28వ తేదీన జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఇప్పుడు ఈ మ్యాచ్ రిజర్వ్ డేలో జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేశ్ రైనా పేరిట ఉంది.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 10వ సారి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటి వరకు ఫైనల్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సురేష్ రైనా పేరిట ఉంది. రైనా ఫైనల్‌లో రెండు హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌లతో సహా 35.57 సగటుతో మొత్తం 249 పరుగులు చేశాడు. ఈ జాబితాలో చెన్నై జట్టు మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ రెండో స్థానంలో ఉన్నాడు.

షేన్ వాట్సన్ IPL చరిత్రలో నాలుగు సార్లు ఫైనల్ మ్యాచ్ ఆడాడు, ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌తో మొత్తం 236 పరుగులు చేశాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. అతను ఇప్పటివరకు 6 IPL ఫైనల్ మ్యాచ్‌లు ఆడాడు. 30.50 సగటుతో మొత్తం 183 పరుగులు చేశాడు.

ఆరో స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ
ఐపీఎల్ చరిత్రలో 10వ సారి మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఇప్పటి వరకు 8 సార్లు బ్యాటింగ్ చేసిన ధోని ఇందులో 36 సగటుతో మొత్తం 180 పరుగులు చేశాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లో బ్యాట్‌తో ధోని ఆటతీరు చూసుకుంటే 11 ఇన్నింగ్స్‌లో 104 పరుగులు చేశాడు. 34.67 సగటుతో ఈ పరుగులు సాధించాడు. ఈ సమయంలో ధోని ఎనిమిది ఇన్నింగ్స్‌లలో అజేయంగా నిలిచాడు. ఈ సీజన్‌లో ధోని అత్యధిక స్కోరు 32 నాటౌట్‌గా ఉంది.

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget