అన్వేషించండి

IPL 2024: కోల్‌కత్తా విధ్వంసం సాగలేదు, చెన్నై లక్ష్యం 138

CSK vs KKR IPL 2024 : చెపాక్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ను చెన్నై తక్కువ పరుగులకే కట్టడి చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి పరుగులు రావడమే గగనమైపోయింది.

CSK vs KKR  Chennai Super Kings target 138: చెపాక్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌(KKR)ను చెన్నై (CSK)తక్కువ పరుగులకే కట్టడి చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి పరుగులు రావడమే గగనమైపోయింది. కోల్‌కత్తా బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా 35 పరుగులు కూడా దాటలేకపోయారు. చెన్నై బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే మూడు వికెట్లు నేలకూల్చగా...రవీంద్ర జడేజా కూడా మూడు వికెట్లు తీశాడు. ముస్తాఫిజుర్‌ రెండు వికెట్లు తీశాడు. 

 
పరుగుల రాకే గగనమైన వేళ..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తా ఇన్నింగ్స్‌ తొలి బంతికే దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే కోల్‌కత్తా బ్యాటర్‌ ఫిల్‌ సాల్ట్‌ను తుషార్‌ దేశ్‌పాండే అవుట్‌ చేసి చెన్నైకు కోల్‌కత్తాకు షాక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత సునీల్ నరైన్‌, రఘువంశీ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ జోడి తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. ఆరు ఓవర్లలోనే 56 పరుగులు జోడించడంతో కోల్‌కత్తా కోలుకున్నట్లే కనిపించింది. కానీ ఆ తర్వాత వికెట్ల పతనం ఆరంభమైంది. పరుగులు రావడం కష్టం కావడంతో కోల్‌కత్తా బ్యాటర్లు భారీ షాట్లకు యత్నించి వికెట్లను సమర్పించుకున్నారు.  సునీల్‌ నరైన్‌ 20 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 27 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. 18 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 24 పరుగులు చేసిన రఘువంశీని కూడా రవీంద్ర జడేజానే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
56 పరుగుల వద్ద రఘువంశీ అవుటవ్వగా... 60 పరుగుల వద్ద సునీల్‌ నరైన్‌ పెవిలియన్‌ చేరాడు. స్వల్ప వ్యవధిలో క్రీజులో కుదురుకున్న వీరిద్దరూ అవుట్‌ కావడంతో కోల్‌కత్తా కష్టాల్లో పడింది. మరోసారి శ్రేయస్స్ అయ్యర్‌ రాణించాడు. పరుగుల రాక కష్టమైన వేళ అయ్యర్‌ సమయోచితంగా బ్యాటింగ్‌ చేశాడు. 32 బంతుల్లో 34 పరుగులు చేసి అయ్యర్‌ అవుటయ్యాడు. వెంకటేష్‌ అయ్యర్‌ 3, రణదీప్‌ సింగ్‌ 13, రింకూసింగ్‌ 9, అండ్రూ రసెన్‌ పది పరుగులు చేసి అవుటయ్యారు. భారీ ఆశలు పెట్టుకున్న రింకూసింగ్‌, అండ్రూ రసెల్‌ తక్కువ పరుగులకే అవుట్‌ కావడంతో కోల్‌కత్తా తక్కువ స్కోరుకే పరిమితమైంది. చెన్నై బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే మూడు వికెట్లు నేలకూల్చగా...రవీంద్ర జడేజా కూడా మూడు వికెట్లు తీశాడు. ముస్తాఫిజుర్‌ రెండు వికెట్లు తీశాడు. 
 
చెన్నై విజయాల బాట పట్టేనా..
వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్‌కింగ్స్‌ ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది. కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర పవర్‌ప్లేలో మరింత దూకుడుగా ఆడితే చెన్నై తేలిగ్గానే ఈ లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఉంది. శివమ్ దూబే 160.86 స్ట్రైక్ రేట్‌తో 148 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉండడం చెన్నైకి కలిసిరానుంది.

టాప్ హెడ్ లైన్స్

DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget