అన్వేషించండి

IPL 2021: 'హే.. మీ దగ్గర నీళ్లున్నాయా?' బుమ్రా దంపతులకు సూర్య ప్రశ్న!

జస్ప్రీత్‌ బుమ్రా, సంజనా; సూర్యకుమార్‌ యాదవ్‌, దేవీషా చిత్రానికి ముంబయి ఇండియన్స్‌ తాజాగా ఓ సరదా వ్యాఖ్య పెట్టింది. ఆ దంపతులు ఏ మాట్లాడుతున్నారో అంచనా వేసింది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు రెండో దశలో తొలి పోరుకు ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌ కీలకం కావడంతో రోహిత్‌ సేన మైదానంలో కఠినంగా సాధన చేస్తోంది. అయితే ఇంగ్లాండ్‌ పర్యటన నుంచి వచ్చిన కొందరు ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు మాత్రం క్వారంటైన్‌లో ఉన్నారు. మిగతా వాళ్లు మైదానంలో ఉంటే వీరు మాత్రం పక్కింట్లో, ఎదురింట్లో వారితో ముచ్చట్లు పెడుతున్నట్టు గడుపుతున్నారు.

Also Read: T20 World Cup: ధోనీని మించిన మెంటార్‌ గలడా? సిగ్గుపడేవాళ్లను అతడు గుర్తిస్తాడన్న వీరూ

ఈ నేపథ్యంలో పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా, సంజనా; సూర్యకుమార్‌ యాదవ్‌, దేవీషా శెట్టి దంపతులు ఒకే భవంతిలో పైన, కింది గదుల్లో బస చేస్తున్నారు. బాల్కనీలో నిలబడి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఈ చిత్రం ట్విటర్‌ సహా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ చిత్రానికి ముంబయి ఇండియన్స్‌ తాజాగా ఓ సరదా వ్యాఖ్య పెట్టింది. ఆ దంపతులు ఏ మాట్లాడుతున్నారో అంచనా వేసింది.  బహుశా సూర్యకుమార్‌ ' హే.. మీ దగ్గర నీళ్లు ఉన్నాయా?' అని అడిగాడేమోనని ఫన్నీ కాప్షన్‌ పెట్టింది. దాంతో  ఈ పోస్టు మళ్లీ వైరల్‌గా మారింది.

Also Read: Kapil Dev on Virat Kohli: ఏం చేయాలో క్రికెటర్లే నిర్ణయించేస్తున్నారు.. అదే ఆశ్చర్యం అంటున్న కపిల్‌

చెన్నైతో మ్యాచ్‌ మొదలవుతుండటంతో ముంబయి శనివారం సాధన చేసింది. శ్రీలంక క్రికెటర్‌ లసిత్‌ మలింగ అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. చెన్నై మ్యాచ్‌ నేపథ్యంలో ఒకప్పుడు సీఎస్‌కేపై అతడి బౌలింగ్‌ ప్రదర్శనలను ముంబయి గుర్తు చేసుకుంది. సాధన చేస్తున్న మైదానంలోకి సచిన్‌ వచ్చి సూచనలు చేసిన వీడియోను అభిమానులతో పంచుకుంది.

Also Read: Team India New Coach: మళ్లీ టీమ్‌ఇండియా కోచ్‌ రేసులోకి అనిల్ కుంబ్లే.. లేదంటే వీవీఎస్‌ లక్ష్మణ్‌ గ్యారంటీ!

 

టాప్ హెడ్ లైన్స్

Gambhir Coach Tenure: గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
Rohit Sharma's Future Twist: రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
Sarfaraz Vs Jurel IND vs SL: సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Embed widget