News
News
X

IND vs WI 4th T20 Live Streaming: అమెరికాకు మారిన వేదిక! నాలుగో టీ20 లైవ్‌ స్ట్రీమింగ్‌, టెలికాస్టింగ్‌, వేదిక ఏంటి?

India vs West Indies 4th T20 Live Streaming: భారత్‌, వెస్టిండీస్‌ నేడు నాలుగో టీ20లో తలపడుతున్నాయి. మ్యాచ్‌ టైమింగ్‌, లైవ్‌ టెలికాస్ట్‌, తుది జట్లు, స్టేడియం వివరాలు మీకోసం!

FOLLOW US: 

India vs West Indies 4th T20 Live Streaming: భారత్‌, వెస్టిండీస్‌ టీ20 సిరీసు ఆఖరి దశకు చేరుకుంది. ఐదు టీ20ల సిరీసులో టీమ్‌ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. నేటి మ్యాచులో గెలిస్తే సిరీస్‌ మన వశం అవుతుంది. మ్యాచ్‌ టైమింగ్‌, లైవ్‌ టెలికాస్ట్‌, తుది జట్లు, స్టేడియం వివరాలు మీకోసం!

When Does India vs West Indies 4th T20 match Begin (Date and Time in India)?

భారత్‌, వెస్టిండీస్‌ నాలుగో టీ20 వేదిక అమెరికాకు మారింది. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో మ్యాచ్‌ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. 7:00 గంటలకు టాస్‌ వేస్తారు. 

Where to Watch India vs West Indies 4th T20 match?

భారత్‌, వెస్టిండీస్‌ సిరీస్‌ను దూరదర్శన్‌ స్పోర్ట్స్‌లో వీక్షించొచ్చు. ప్రైవేటు ఛానళ్లు ఈ సిరీస్‌ను ప్రసారం చేయడం లేదు.

How to Watch India vs West Indies 4th T20 match Live Streaming Online for Free in India?

భారత్‌, వెస్టిండీస్‌ మూడో టీ20 లైవ్‌ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఫ్యాన్‌కోడ్‌ యాప్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ వస్తుంది. సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు నేరుగా లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి.

India vs West Indies Series schedule

భారత్‌, వెస్టిండీస్‌ మొదట మూడు వన్డేల సిరీస్‌ ఆడాయి. జులై 29 నుంచి ఐదు టీ20ల సిరీసు మొదలైంది. ఆగస్టు 7న ముగుస్తుంది. తొలి మ్యాచ్‌కు ట్రినిడాడ్‌లోని బ్రయన్ లారా స్టేడియం వేదిక. ఆ తర్వాతి రెండు మ్యాచులకు సెయింట్‌ కీట్స్‌లోని వార్నర్‌ పార్క్‌ ఆతిథ్యం ఇచ్చింది. చివరి రెండు మ్యాచులు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతాయి.

India vs West Indies 4th T20 match Probable XI

భారత్‌: రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌/ సంజు శాంసన్‌, రిషభ్ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, దినేశ్‌ కార్తీక్‌, రవిచంద్రన్ అశ్విన్‌, రవి బిష్ణోయ్‌ / హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌

వెస్టిండీస్‌: కైల్‌ మేయర్స్‌, బ్రాండన్‌ కింగ్‌, నికోలస్‌ పూరన్‌, జేసన్ హోల్డర్‌, రోమన్‌ పావెల్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, రొమారియో షెఫర్డ్‌, అకేల్‌ హుస్సేన్‌, కీమోపాల్‌ / హెడేన్‌ వాల్ష్‌ జూనియర్‌, అల్జారీ జోసెఫ్‌, ఒబెడ్‌ మెకాయ్‌

Published at : 06 Aug 2022 01:55 PM (IST) Tags: Cricket Score Live IND vs WI IND vs WI Live IND vs WI 4th T20 Live Streaming IND vs WI 4th T20 Live Telecast IND vs WI 4th T20 IND vs WI 4th T20 Live IND vs WI Score Live

సంబంధిత కథనాలు

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!

Ross Taylor Slapgate: షాకింగ్‌ రిపోర్ట్స్‌! రాస్‌ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?

Ross Taylor Slapgate: షాకింగ్‌ రిపోర్ట్స్‌! రాస్‌ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?

BCCI vs IPL Franchises: బీసీసీఐ, ఐపీఎల్‌ ఫ్రాంచైజీల మధ్య ముసలం! పరిస్థితి విషమించనుందా?

BCCI vs IPL Franchises: బీసీసీఐ, ఐపీఎల్‌ ఫ్రాంచైజీల మధ్య ముసలం! పరిస్థితి విషమించనుందా?

CWG Champions PM Meeting: ఆటోగ్రాఫ్‌ చేసిన గ్లోవ్స్‌ను మోదీకిచ్చిన నిఖత్‌! గమ్చా అలంకరించిన హిమ దాస్‌!

CWG Champions PM Meeting: ఆటోగ్రాఫ్‌ చేసిన గ్లోవ్స్‌ను మోదీకిచ్చిన నిఖత్‌! గమ్చా అలంకరించిన హిమ దాస్‌!

Bradman Famous Duck Out: క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ ఖాతాలో ఫేమస్ డకౌట్ - విచిత్రంగా ముగిసిన కెరీర్

Bradman Famous Duck Out: క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ ఖాతాలో ఫేమస్ డకౌట్ - విచిత్రంగా ముగిసిన కెరీర్

టాప్ స్టోరీస్

Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు

Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు

Horoscope Today 16th August 2022: ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Horoscope Today  16th August 2022:  ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ