By: ABP Desam | Updated at : 14 Jan 2022 04:56 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
కేప్ టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 41 పరుగులు కావాలి. (Image Credit: ICC)
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం దిశగా సాగుతోంది. నాలుగో రోజు మొదటి సెషన్ ముగిసేసరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 41 పరుగులు మాత్రమే కావాలి. భారత్ గెలవాలంటే ఏడు వికెట్లు తీయాల్సి ఉంది. వాన్ డర్ డసెన్ (22: 72 బంతుల్లో, రెండు ఫోర్లు), టెంపా బవుమా (12: 28 బంతుల్లో, రెండు ఫోర్లు) క్రీజులో ఉన్నారు.
101-2 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఈ సెషన్‌లో సాఫీగానే సాగింది. భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను ఇబ్బంది పెట్టలేకపోయారు. జట్టు స్కోరు 126 వద్ద బుమ్రా బౌలింగ్‌లో కీగన్ పీటర్సన్ ఇచ్చిన క్యాచ్‌ను పుజారా నేలపాలు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే కీగన్ పీటర్సన్ వెనుదిరిగాడు. అయితే పుజారా క్యాచ్ వదలకపోయి ఉండే దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెరిగేది.
పీటర్సన్ అవుటయ్యాక బవుమా, వాన్ డర్ డసెన్ జాగ్రత్తగా ఆడుతూ ప్రొటీస్‌ను లక్ష్యానికి చేరువ చేశారు. కొట్టాల్సిన స్కోరు కూడా తక్కువే ఉండటంతో వారు కూడా కూల్‌గా బ్యాటింగ్ చేశారు. ఇక అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ను, సిరీస్‌ను భారత్ కోల్పోవడం లాంఛనమే.
That will be Lunch on Day 4 of the 3rd Test.
— BCCI (@BCCI) January 14, 2022
South Africa require 41 runs to win.
Scorecard - https://t.co/rr2tvATzkl #SAvIND pic.twitter.com/wJBu8MQ5CC
Lunch 🍲
— ICC (@ICC) January 14, 2022
South Africa head in at the break needing a further 41 runs to win.
Is it too late for India?
Watch #SAvIND live on https://t.co/CPDKNxoJ9v (in select regions)#WTC23 | https://t.co/Wbb1FE1P6t pic.twitter.com/qtidHWQYGt
Also Read: IPL New Sponsor: వివో ఔట్! ఇకపై 'టాటా ఐపీఎల్'! చైనా కంపెనీకి గుడ్‌బై!!
Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్ మెగా వేలం
KKR Vs LSG Highlights: అయ్యో రింకూ - థ్రిల్లర్‌లో విన్నర్‌గా నిలిచిన లక్నో!
KKR Vs LSG: కోల్‌కతాపై లక్నో ఓపెనర్ల విధ్వంసం - వికెట్ కూడా పడకుండా భారీ స్కోరు - రైడర్స్ టార్గెట్ ఎంతంటే?
LSG vs KKR: తొలి వికెట్‌కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
Virat Kohli Best IPL Innings: ఆ విధ్వంసానికి ఆరేళ్లు - మళ్లీ అలాంటి విరాట్‌ను చూస్తామా?
KKR Vs LSG Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో - రెండో స్థానం కావాలంటే గెలవాల్సిందే!
AP PCC Chief Kiran : ఏపీ పీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్ రెడ్డి ! కాంగ్రెస్‌కు జరిగే మేలెంత ?
Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ
Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి
LPG Price Hike : సామాన్యుడిపై గ్యాస్ గుదిబండ, మరోసారి పెరిగిన ధరలు