అన్వేషించండి

World Cup 2023 Points Table: ఇంగ్లండ్ డోర్లు దాదాపు మూసేసిన శ్రీలంక - ఇప్పుడు పాయింట్ల పట్టిక ఎలా ఉంది?

2023 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌పై శ్రీలంక ఘనవిజయం తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయి?

World Cup 2023 Points Table: 2023 ప్రపంచ కప్ 25వ మ్యాచ్‌లో శ్రీలంక వన్‌సైడెడ్‌గా ఇంగ్లండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయం తర్వాత పాయింట్ల పట్టికలో చాలా మార్పులు కనిపించాయి. శ్రీలంక దాదాపుగా టైటిల్ రేసు నుండి ఇంగ్లండ్‌ను తొలగించింది. అలాగే పాకిస్తాన్ సమస్యలను కూడా పెంచింది. విజయం తర్వాత శ్రీలంక పట్టికలో ఐదో స్థానానికి రాగా, ఓడిన ఇంగ్లండ్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది.

తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత శ్రీలంకకు ఇది వరుసగా రెండో విజయం. ఈ విజయంతో శ్రీలంక నాలుగు పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకింది. వారి నెట్ రన్ రేట్ -0.205గా ఉంది, వారి తర్వాతి స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఇప్పుడు శ్రీలంక విజయం తర్వాత నాలుగు పాయింట్లు ఉన్నప్పటికీ పాకిస్తాన్ పేలవ నెట్ రన్ రేట్ కారణంగా ఆరో స్థానానికి దిగజారింది.

టాప్-4లో మాత్రం మార్పు లేదు
టాప్-4 గురించి మాట్లాడితే ఇందులో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆతిథ్య భారత జట్టు 10 పాయింట్లతో నంబర్‌వన్‌ స్థానంలో ఉంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ ఎనిమిది పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.

దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య నెట్‌ రన్‌రేట్‌లో వ్యత్యాసం కారణంగా ఇద్దరి పాయింట్ల పట్టిక స్థానాల్లో తేడా ఉంది. ఆస్ట్రేలియా ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా నెట్ రన్‌రేట్ +1.142గా ఉంది.

శ్రీలంక నాలుగు పాయింట్లు, -0.205 నెట్ రన్ రేట్‌తో ఐదో స్థానంలో కొనసాగుతోంది. దీని తర్వాత పాకిస్తాన్ నాలుగు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. వారి నెట్ రన్ రేట్ -0.400గా ఉంది. ఎనిమిదో స్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా నాలుగు పాయింట్లతోనే ఉన్నప్పటికీ, తక్కువ నెట్ రన్‌రేట్ -0.969తో ఏడో స్థానంలో ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్ జట్లు రెండేసి పాయింట్లతో ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నాయి. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
2027 ODI World Cup Plan: వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Embed widget