అన్వేషించండి

Virat Kohli : బిగ్ బాష్ లీగ్‌లో విరాట్ కోహ్లీ? క్రికెట్ ఆస్ట్రేలియా ఆలోచన ఏంటీ?

Virat Kohli : BCCI తన నిబంధనలను సవరించి, పదవీ విరమణ చేయని భారత ఆటగాళ్లను విదేశీ లీగ్‌లలో పాల్గొనడానికి అనుమతిస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Virat Kohli : ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకరైన విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20లు, టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే ఫార్మాట్‌లో మాత్రమే భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. పెరుగుతున్న ఊహాగానాల మధ్య, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఈ రాత్రి తమ తొలి IPL టైటిల్‌ను గెలిస్తే, కోహ్లీ IPL నుంచి రిటైర్మెంట్ గురించి కూడా ఆలోచించవచ్చని ప్రచారంలో ఉంది. 

BBLలో కోహ్లీ ఉంటారని CA ఆశా భావం
CA CEO టాడ్ గ్రీన్‌బర్గ్, వర్చువల్ మీడియా ఇంటరాక్షన్‌లో రాబోయే బిగ్ బాష్ లీగ్ (BBL) సీజన్‌లో కోహ్లీ పాల్గొనడాన్ని చూడాలనే తన కోరికను వ్యక్తం చేశారు. గతంలో, ఇంగ్లీష్ కౌంటీ జట్టు మిడిల్‌సెక్స్ కౌంటీ ఛాంపియన్‌షిప్ కోసం కోహ్లీని సంతకం చేయడానికి ఆసక్తి చూపిందని కూడా నివేదికలు వచ్చాయి.

“కచ్చితంగా BCCI తో చర్చించాం. నా ఉద్దేశ్యం, ఈ సంవత్సరం విరాట్ కోహ్లీ BBLలో ఆడితే బాగంటుంది. అది కచ్చితంగా  రేటింగ్‌లపై కొంత ప్రభావం చూపుతుంది. కానీ ప్రస్తుతానికి, అది జరగడం లేదు, కానీ ఆ దిశగా చర్యలు చేపట్టాలని మా లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్‌లు చాలా ప్రైవేట్ పెట్టుబడి అవకాశాలను తగ్గిస్తున్నాయి, ”అని గ్రీన్‌బర్గ్ CA ద్వారా జరిగిన వర్చువల్ మీడియా ఇంటరాక్షన్‌లో అన్నారు.

విదేశీ లీగ్‌ల్లో చురుకైన భారతీయ ఆటగాళ్లను అనుమతించడంపై BCCI తన వైఖరిని సవరించుకునే అవకాశం చాలా తక్కువ అయినప్పటికీ, విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డపై T20 మ్యాచ్‌లలో తిరిగి పాల్గొనడం - స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి స్టార్‌లతో వేదికను పంచుకోవడం చూడటానికి ఎంత అద్భుతంగా ఉంటుందని అభిమానులు అంటున్నారు.  

BCCI వైఖరిలో ఎటువంటి మార్పు లేదు

“ఇటీవల ఇంగ్లాండ్‌లో ది హండ్రెడ్‌తో జరిగిన చర్చలు తెలిసిందే. అనేక IPL ఫ్రాంచైజీలు ఇప్పుడు ది హండ్రెడ్‌పై యాజమాన్య వాటాను తీసుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలో వ్యాపారాన్ని నడిపే విధానాన్ని మార్చాలి. కొత్త ఆవిష్కరనలను కొనసాగించాలి. ఓపెన్ మైండ్ కలిగి ఉండాలి. కానీ ఆ ప్రశ్నకు సంక్షిప్త సమాధానం ఏమిటంటే, రిటైర్డ్, ఇటీవల రిటైర్డ్ లేదా ప్రస్తుత భారత క్రికెటర్లకు BBLలో ఆడటానికి అవకాశాలు ఇస్తే చాలా మంది వస్తారు. ఇక్కడ వాళ్లకు ఘన స్వాగతం లభిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన చర్చలు ఇంతే,” అని గ్రీన్‌బర్గ్ చెప్పుకొచ్చారు. 

రూల్స్ కారణంగా ఆడని ఇండియన్ క్రికెటర్లు

బిగ్‌బాష్ లీగ్ అనేది ఆస్ట్రేలియాలో నిర్వహించే ప్రము టీ 20 క్రికెట్ లీగ్. 2011లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారతీయ క్రికెటర్లు ఎవరూ ఇక్కడ ఆడలేదు. బీసీసీఐ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్‌లో ఉన్న వారు, లేదా ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఆడినవారు ఈ లీగ్‌లలో పాల్గొనడానికి అనుమతి లేదు. ఇప్పటి వరకు రిటైర్ అయిన వాళ్లు కూడా బీబీఎల్‌లో ఆడలేదు. 

బీబీఎల్ ఆడిన మహిళా క్రికెటర్లు

మహిళా బిగ్‌ బాష్‌ లీగ్‌లో భారతీయ మహిలా క్రికెటర్లు పాల్గొన్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రోగ్స్‌, షఫాలీ వర్మ, రాధా యాదవ్‌ పాల్గొన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
Gambhir - Dravid System Comparison: గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!
గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!
Shreyas Iyer World Record: కెప్టెన్ గా శ్రేయస్ వరల్డ్ రికార్డ్ .. జింబాబ్వేపై విక్టరీతో 7 మ్యాచుల నిరీక్షణకు ఎండ్ కార్డ్, ధోని రికార్డు బ్రేక్ 
కెప్టెన్ గా శ్రేయస్ వరల్డ్ రికార్డ్ .. జింబాబ్వేపై విక్టరీతో 7 మ్యాచుల నిరీక్షణకు ఎండ్ కార్డ్, ధోని రికార్డు బ్రేక్ 

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget