అన్వేషించండి

Hardik Pandya: పాండ్య కంట కన్నీరు, భావోద్వేగంతో హత్తుకున్న రోహిత్ శర్మ

IND vs SA, T20 World Cup 2024 Final: టీ 20 ప్రపంచ కప్ లో ప్రతి ఆటగాడి భాగస్వామ్యం మారువలేనిది , అందుకే హార్దిక్ పాండ్యా గెలిచిన ఆనందంలో ఏడ్చేశాడు.

 Hardik Pandya in Tears After India Win : ఎన్ని మాటలు పడ్డాడు. ఎంత మానసిక సంఘర్షణ అనుభవించాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఉండాలని కోరుకున్నందుకు ఒక్కసారిగా గొప్ప ఆటగాడు కాస్త సెల్ఫిష్ గా పేరు పడిపోయాడు.  ఐపిఎల్ లో పెద్దగా రాణించలేదు. మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు. ఎవరికీ ఏం చెప్పలేక ఆడలేక సతమత మైపోయాడేమో. అందుకే టీ 20 ప్రపంచ కప్ లో కసితీరా ఆడాడు. విజయం సాధించిన వెంటనే వెక్కి వెక్కి ఏడ్చాడు.
టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో టీమిండియా  అద్భుత విజయం సాధించింది. సుదీర్ఘ ఎదురుచూపులకు తెరదించింది. చివరి  ఓవ‌ర్ వ‌రకూ ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో అద‌ర‌గొట్టి,   స‌గ‌ర్వంగా ట్రోఫీని ముద్దాడింది. విజయం సాధించిన వెంటనే కన్నీరు పెట్టని ఆటగాడు లేడు. టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కన్నీరు మున్నీరు అయ్యాడు.  టెస్టు , వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ చేజార్చుకున్న బాధ‌ కరిగిపోయేంతగా భావోద్వేగానికి గురయ్యారు. ముందు బంతికే విజేతలం అని తెలిసినా హార్దిక్ పాండ్యా చివరి బంతి వెయ్యగానే రోహిత్ శర్మ మైదానంలో నేలమీద కసిదీరా కొడుతూ ఆనందాన్ని ప్రదర్శించాడు. రోహిత్‌ శర్మ తనలో ఉన్న ఎమోషనల్‌ మొత్తాన్ని చూపించాడు. గ్రౌండ్‌లో పడుకొని నేలపై కొట్టిగా కొడుతూ మొత్తానికి సాధించా... మొదటి వరల్డ్‌కప్‌లో భాగమైన ఉన్నా... తన కేరీర్‌లో ఆడిన ఆఖరి వరల్డ్‌కప్‌ను తన సారథ్యంలోనే గెలిచానన్న ఆనందం భావోద్వేగం రోహిత్‌లో కనిపించింది. ఇక హార్దిక్ పాండ్యా గెలిచిన ఆనందంలో ఏడ్చేశాడు. తోటి ఆటగాళ్ళను కౌగలించుకుంటున్నాడే గానీ పాండ్య కన్నీరు ఆగలేదు.

ద్రవిడ్‌కు ఆగని కన్నీళ్లు
ఎప్పుడూ స్థిమితంగా స్థిరంగా ఉండే కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ కూడా టీమిండియా ప్రపంచకప్‌ గెలిచిన అనంతరం కంటతడి పెట్టుకున్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌లు...టెస్టుల్లో అద్భుతంగా ఆడే టీమిండియా ఐసీసీ టోర్నీల్లో తేలిపోతోందని... కోచ్‌గా ద్రవిడ్‌ సరైన మార్గనిర్దేశనం చేయడం లేదని కూడా విమర్శలు వచ్చాయి. వీటన్నింటినీ భరిస్తూ వచ్చిన ద్రవిడ్‌ దానికి ఒక్క కప్పుతో సమాధానం చెప్పేశాడు.  అంతేకాదు కోచ్‌గా తొలి ప్రపంచ కప్‌ను జట్టు గెలవగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. సిరాజ్‌ నుంచి జట్టు సహాయ సిబ్బంది వరకూ అందరూ ఈ గెలుపుతో భావోద్వేగానికి గురై ఏడ్చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget