అన్వేషించండి

Shubman Gill :భారత్ వన్డే క్రికెట్‌లో కొత్త శకం- వన్డే కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో శుభ్‌మన్‌గిల్‌- ఆస్ట్రేలియాకు వెళ్లే జట్టు ఇదే!

Shubman Gill : ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్ భారత వన్డే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్‌తోపాటు విరాట్ కోహ్లీకి ఈ టూర్‌లో చోటు కల్పించారు.

Shubman Gill : భారత్ వన్డే క్రికెట్ చరిత్రలో కొత్త శకం ఆరంభం కానుంది. ఇప్పటి వరకు వన్డే జట్టు కెప్టెన్గా బాధ్యత వహిస్తూ వస్తూ ఎన్నో విజయాలు సాధించిన రోహిత్ స్థానంలో కొత్త సారథి వచ్చేశాడు. ఇప్పటికే టెస్టు బాధ్యతలు నిర్వహిస్తున్న శుభ్మన్గిల్కు వన్డే బాధ్యతలు కూడా బీసీసీ అప్పగించింది. మేరకు ఆస్ట్రేలియా వెళ్లే టీంకు ఆయన్నే కెప్టెన్గా ప్రకటిస్తూ జట్టును ఎంపిక చేసింది. అవిశ్రాంతంగా క్రికెట్ ఆడుతున్న శుభ్మన్గిల్కు విశ్రాంతి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని సెలక్షన్ కమిటీ స్పష్టం చేసింది. రోహిత్ స్థానంలో శుభ్మన్ గిల్ను కెప్టెన్చెబుతూ జట్టును ప్రకటించారు.

మెన్ ఇన్ బ్లూ జట్టు అక్టోబర్ 19, 2025 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆస్ట్రేలియాలో ఆడనుంది. మొదటి మ్యాచ్ పెర్త్‌లో జరుగుతుంది. 2027 వన్డే ప్రపంచ కప్‌నకు రోహిత్ శర్మ ఆడేది అనుమానంగా ఉంది. అందుకే ఇప్పటి నుంచి యువ రక్తంతో జట్టును పరుగులు పెట్టించాలని యాజమాన్యం భావిస్తోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో 2027లో ఐసిసి ప్రపంచ కప్ జరగనుంది. అప్పటికి శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో భారత్ వన్డే జట్టును బలోపేతం చేయనున్నారు. దీనికి ఆస్ట్రేలియా టూర్తోనే శుభారంభం చేస్తున్నారు. ఇప్పటికే టెస్టు జట్టు కెప్టెన్గా గిల్ మంచి విజయాలు సాధిస్తున్నారు.

సంవత్సరం ప్రారంభంలో రోహిత్ శర్మ టెస్ట్, టీ 20 క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ (ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ)కి ముందు, గిల్‌ను వైట్స్ లో కెప్టెన్‌గా నియమించారు. సిరీస్ను జట్టు 2-2తో డ్రాగా ముగించింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ను కూడా అతను ఇన్నింగ్స్ మరియు 140 పరుగుల తేడాతో గెలుచుకున్నాడు.

2024లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ విరాట్ కోహ్లీతో కలిసి రిటైర్ అయిన టీ20లలో, సూర్యకుమార్ యాదవ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు, కానీ ఆసియా కప్‌కు ముందు గిల్ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 2027 ఐసీసీ వరల్డ్ కప్ (వన్డే) ప్రారంభమయ్యే సమయానికి, రోహిత్ శర్మ వయస్సు 40 సంవత్సరాలు అవుతుంది, కాబట్టి సెలక్షన్ కమిటీ అతనిపై భారాన్ని తగ్గించుకోవాలని, అలాగే ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ప్రారంభానికి చాలా ముందే కొత్త కెప్టెన్‌తో భారత క్రికెట్ తదుపరి తరానికి అప్పగించాలని ప్లాన్ చేసింది.

ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లే జట్టు ఇదే

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్, యశస్వీ జైస్వాల్

టాప్ హెడ్ లైన్స్

Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
IND vs AUS Test Series Schedule: 5 టెస్టులు ఆడేందుకు భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా టీమ్.. పూర్తి షెడ్యూల్ వివరాలు
5 టెస్టులు ఆడేందుకు భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా టీమ్.. పూర్తి షెడ్యూల్ వివరాలు
BCCI Injury Crisis: సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget