అన్వేషించండి

Asia Cup 2025 Ind Playing XI Vs Oman: ఒమ‌న్ తో మ్యాచ్ కు టీమిండియాలో మార్పులు.. బుమ్రాకు విశ్రాంతి.. అత‌ని స్థానంలో ఆ పేస‌ర్.. అరుదైన రికార్డుపై గురి..

టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు 2 మ్యాచ్ ల్లోనూ గెలిచి, ఆజేయంగా భార‌త్ నిలిచింది. దీంతో సూప‌ర్ -4కి అర్హత సాధించింది. ఒమ‌న్ తో శుక్ర‌వారం చివ‌రి లీగ్ మ్యాచ్ ఆడ‌నుండ‌టంతో తుదిజ‌ట్టులో మార్పులుండే చాన్స్ ఉంది.

Asia Cup 2025 Ind Next Match Latest Updates:  డిఫెండింగ్ చాంపియన్ భార‌త్.. ఆసియాక‌ప్ సూప‌ర్-4లో ప్రవేశించిన ఏకైక జ‌ట్టుగా ఇప్ప‌టివ‌ర‌కు నిలిచింది. ఇప్ప‌టివ‌ర‌కు టోర్నీలో ఆడిన పాకిస్థాన్, యూఏఈపై ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. యూఏఈపై తొమ్మిది వికెట్ల‌తో, పాక్ పై ఏడు వికెట్ల‌తో గెలిచి, టోర్నీలో త‌మ డామినెన్స్ ను చాటింది. ఈక్ర‌మంలో టోర్నీ లీగ్ ద‌శ‌లో ఆఖ‌రి మ్యాచ్ ను ఒమ‌న్ తో ఈనెల 19న ఆడ‌నుంది. ఈ క్ర‌మంలో జ‌ట్టు ప్లేయింగ్ లెవ‌న్ లో మార్పులు ఉండ‌బోతున్న‌ట్లుగా తెలుస్తోంది. అటు బ్యాటింగ్ తో పాటు ఇటు బౌలింగ్ లోనూ కొన్ని మార్పులు చేసే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. 

బుమ్రాకి రెస్ట్..
వ‌ర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా ముఖ్య‌మైన మ్యాచ్ ల్లో మాత్ర‌మే భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా ఆడుతున్నాడు. ఈ నేప‌థ్యంలో ఒమ‌న్ తో జ‌రిగే మ్యాచ్ అంత  అప్ర‌ధాన్య‌మైన‌ది కావ‌డంతో ఈ మ్యాచ్ లో త‌నుకు రెస్ట్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అలా జ‌రిగిన ప‌క్షంలో అత‌ని స్థానంలో ఫ‌స్ట్ చాయిస్ పేస‌ర్ గా అర్ష‌దీప్ సింగ్ ఉంటాడనేది నిపుణ‌లు అంచ‌నా. ఇక ఈ మ్యాచ్ లో అర్ష‌దీప్ ఆడితే, అరుదైన రికార్డును త‌ను అందుకునే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఫార్మాట్ లో 99 వికెట్లు తీసిన అర్ష‌దీప్ మ‌రో వికెట్ తీస్తే అంత‌ర్జాతీయం వంద టీ20 వికెట్లు తీసిన ఏకైక భార‌త బౌల‌ర్ గా రికార్డుల‌కెక్కుతాడు. ఈ నేప‌థ్యంలో త‌ను ఒమ‌న్ పై ఈ ఘ‌న‌త సాధించాల‌ని భార‌త అభిమానులు కోరుకుంటున్నారు. 

బ్యాటింగ్ ఆర్డ‌ర్ లో మార్పులు..!
ఇక రెండు మ్యాచ్ ల్లోనూ భార‌త్ అద్భుత విజ‌యాలు సాధించి, టైటిల్ ఫేవ‌రెట్ పేరుకు న్యాయం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ రెండు మ్యాచ్ ల్లో బ్యాట‌ర్లు అద్భుతంగా రాణించారు. అయితే సంజూ శాంస‌న్ స్థానంలో ఓపెన‌ర్ గా ప్ర‌మోష‌న్ పొందిన శుభ‌మాన్ గిల్ ఆక‌ట్టుకోలేక పోయాడు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ త‌ను త్వ‌ర‌గా ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో ఈ మ్యాచ్ లో అత‌నికి రెస్ట్ ఇచ్చే అవ‌కాశ‌ముంది. దీంతో ఓపెన‌ర్ గా సంజూ బ‌రిలోకి దిగే అవ‌కాశ‌ముంది. అలాగే మ‌రో బ్యాట‌ర్ గా ఫినిష‌ర్ రింకూ సింగ్ కు తుది జ‌ట్టులో ఆడే అవ‌కాశ‌ముంది. అలాగే హార్దిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇచ్చి, హ‌ర్షిత్ రాణాను ఆడించే అవ‌కాశాల‌ను తోసిపుచ్చ‌లేం. ఇక సూప‌ర్-4 షెడ్యూల్లో భాగంగా ఈనెల 21, 24, 26ల‌లో లీగ్ మ్యాచ్ లు ఆడ‌నుంది. ఇందులో క‌నీసం రెండు గెలిచిన‌ట్ల‌యితే, ఫైన‌ల్ కు చేరే అవ‌కాశ‌ముంది. ఫైన‌ల్ ఈనెల 28న జ‌రుగుతుంది. ఇదే జ‌రిగితే వారం వ్య‌వ‌ధిలో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి ఉండ‌టంతో, ముందు జాగ్ర‌త్త‌గా ఒమ‌న్ తో మ్యాచ్ కు కొన్ని మార్పులు చేసే అవ‌కాశ‌ముంది. ఇక ఆసియాకప్ ను రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు గెలిచిన భారత్.. తొమ్మిదోసారి కూడా కప్పును సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget