అన్వేషించండి

IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!

లంకతో సిరీస్ కు ముందు ఎన్‌సిసి గ్రౌండ్ లో డే-4 తరహా పిచ్ క్రియేట్ చేయించి శుభ్‌మన్ గిల్ టీమ్ రివర్స్ స్వింగ్, ఫుట్‌వర్క్ పై కఠినంగా శ్రమిస్తోంది.

IND VS SL India Prepares For Lanka Pitch:  శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబోయే టూ-టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం ఇండియన్ టీమ్ యాజమాన్యం స్పెషల్ ప్లాన్ అమల్లోకి తెచ్చింది. కొలంబోలోని నాన్‌డెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ (NCC) గ్రౌండ్ స్టాఫ్‌కు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ప్రాక్టీస్ పిచ్ ను టెస్ట్ మ్యాచ్ డే-4 తరహాలో క్రాక్స్ ఉండేలా డిజైన్ చేయించింది. రివర్స్ స్వింగ్, స్పిన్ కి అనుకూలించేలా ఉన్న ఈ పిచ్ పై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆధ్వర్యంలో ప్లేయర్లు ఫుట్‌వర్క్, బ్యాటింగ్ టెక్నిక్స్ పై సీరియస్ గా ప్రాక్టీస్ చేశారు. శ్రీలంక ఎలెవన్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ విన్ అవ్వడంతో కాన్ఫిడెన్స్ తో ఉన్న గిల్ సేన, శ్రీలంక పేస్, స్పిన్ అటాక్స్ రెండింటినీ ఎదుర్కోవడానికి కంప్లీట్ గా ప్రిపేర్ అవుతోంది.

Read Also: Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌! 

నెట్స్ లో గిల్ రివర్స్ స్వింగ్ ప్రాక్టీస్.. ఆకిబ్ నబీ స్పెషల్ బౌలింగ్
నెట్ సెషన్ లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ త్రీ-త్రోడౌన్ స్పెషలిస్ట్స్ నువాన్ సెనెవిరత్నే, రాఘవేంద్ర ద్వివేది, దయానంద్ గరానీల బౌలింగ్ ని ఫేస్ చేశాడు. కొత్త, పాత కూకబుర్రా బాల్స్ తో రివర్స్ స్వింగ్ అవుతున్న బాల్స్ ను ఎలా ఆడాలనే దానిపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత యంగ్ పేసర్ ఆకిబ్ నబీ బౌలింగ్ లో సెమీ-ఓల్డ్ బాల్స్ తో నెట్స్ లో ఆడాడు. శ్రీలంక గ్రౌండ్లలో పిచ్ స్వభావం వల్ల బాల్ త్వరగా పాడై రివర్స్ స్వింగ్ అవుతుందని గ్రహించి టీమ్ మేనేజ్‌మెంట్ ఈ డెసిషన్ తీసుకుంది.

Read Also: Laxman On Nitish: నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!

ఇండియానే ఫేవరెట్
ఇండియన్ టీమ్ ప్రిపరేషన్స్ పై శ్రీలంక మాజీ వేగవంతమైన బౌలర్ ప‌ర్వేజ్ మహరూఫ్ తాజాగా మాట్లాడాడు. "సౌత్ ఆఫ్రికాతో హోమ్ లో ఓడిపోయాక ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ప్రెజర్ లో ఉందనే ప్రచారం జరిగింది. కానీ ఈ సిరీస్ కి శ్రీలంక కంటే ఇండియానే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయి వచ్చింది. వెస్టిండీస్ సిరీస్, ఎల్‌పిఎల్ తర్వాత లంక ప్లేయర్లు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండానే డైరెక్ట్ గా టెస్ట్ సిరీస్ ఆడబోతున్నారు. ప్రాపర్ మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల లంక బౌలర్లకు వర్క్‌లోడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇండియా ఆల్రెడీ త్రీ-డే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి ఫుల్ ఫార్మ్ లోకి వచ్చింది" అని విశ్లేషించాడు.

డబ్ల్యూటీసీ పాయింట్ల వేట.. గాలే టెస్ట్ కోసం గిల్ సేన రెడీ
శ్రీలంక కండిషన్స్ లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా గ్రౌండ్ లోకి దిగడం లంక టీమ్ కి మైనస్ అయ్యే ఛాన్స్ ఉందని మహరూఫ్ అభిప్రాయపడ్డాడు. ఫస్ట్ టెస్ట్ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా స్టార్ట్ కాబోతుండటంతో వర్లడ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్ కోసం ఇండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bowling Reality Check: 350 కొట్టినా కాపాడుకోలేకపోవడం సిగ్గుచేటు.. భారత బౌలింగ్ యూనిట్ పై తెలుగు ప్లేయ‌ర్ విమర్శలు
350 కొట్టినా కాపాడుకోలేకపోవడం సిగ్గుచేటు.. భారత బౌలింగ్ యూనిట్ పై తెలుగు ప్లేయ‌ర్ విమర్శలు
Ravindra Jadeja Selection Reality: జడ్డూను తప్పించలేదంటూ కెప్టెన్ గిల్ క్లారిటీ.. మూడో వన్డేలో విశ్రాంతిపై అసలు నిజం వెల్లడి
జడ్డూను తప్పించలేదంటూ కెప్టెన్ గిల్ క్లారిటీ.. మూడో వన్డేలో విశ్రాంతిపై అసలు నిజం వెల్లడి
Virat Kohli Fun Dugout Moment:  మూడో వన్డేలో కింగ్ కోహ్లీకి ఫ్యాన్ వెరైటీ ట్రిబ్యూట్.. డగౌట్ వద్ద వన్8 షూ చూపిస్తూ సందడి.. వీడియో వైరల్
మూడో వన్డేలో కింగ్ కోహ్లీకి ఫ్యాన్ వెరైటీ ట్రిబ్యూట్.. డగౌట్ వద్ద వన్8 షూ చూపిస్తూ సందడి.. వీడియో వైరల్
Team India Double Blow: కివీస్ టూర్ కు ముందే టీమ్ ఇండియాకు డబుల్ షాక్.. హార్దిక్ ,హర్షిత్ లకు గాయాలు, సిరీస్ కు స్టార్ ప్లేయ‌ర్లు దూరం!!
కివీస్ టూర్ కు ముందే టీమ్ ఇండియాకు డబుల్ షాక్.. హార్దిక్ ,హర్షిత్ లకు గాయాలు, సిరీస్ కు స్టార్ ప్లేయ‌ర్లు దూరం!!
Advertisement

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget