అన్వేషించండి

Cuttack Odi Toss Update: భారత్ బౌలింగ్.. జట్టులోకి కోహ్లీ.. వరుణ్ డెబ్యూ.. సిరీస్ పై టీమిండియా కన్ను, ఒత్తిడిలో బట్లర్ సేన

మోకాలి గాయం నుంచి కోలుకుని ఈ మ్యాచ్ లోకి స్టార్ బ్యాటర్ కోహ్లీ జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫై వేటు పడింది. ఈ మ్యాచ్ లో నెగ్గి 3 వన్డేల సిరీస్ ను దక్కించుకోవాలని భారత్ భావిస్తోంది.  

Ind Vs Eng 2nd Odi Live Updates: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే ప్రారంభమైంది. కటక్ లో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బౌలింగ్ చేయనుంది. మోకాలి గాయం నుంచి కోలుకుని ఈ మ్యాచ్ లోకి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫై వేటు పడింది. కుల్దీప్ యాదవ్ ప్లేసులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి డెబ్యూ చేశాడు.  ఈ మ్యాచ్ లో నెగ్గి మూడు వన్డేల సిరీస్ ను దక్కించుకోవాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే సిరీస్ లో ఇండియా 1-0తో ఆధిక్యంలో ఉంది.  భారత జట్టు రోహిత్, కోహ్లీ, శుభమాన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తదితర స్టార్లతో బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్ ఓడిపోయి విమర్శల పాలైన ఇంగ్లాండ్.. తొలి వన్డేలోనూ ఓడి ఒత్తిడిలో ఉంది.  జట్టులో మూడు మార్పులు చేసింది. మార్క్ వుడ్, అట్కిన్సన్, ఓవర్టన్ జట్టులోకి తీసుకుంది.  ఈ మ్యాచ్ లో నెగ్గి ఎలాగైనా సిరీస్ సమం చేయాలని భావిస్తోంది.  బ్యాటింగ్ కు స్వర్గధామంగా పిచ్ ను రూపొందించారు. రాత్రి పూట మంచు కురుస్తుందని అంచనా ఉంది.

అందరి ఫోకస్ పై రోకో పైనే..
ఈ మ్యాచ్ లో అందరి ఫోకస్ టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్, కోహ్లీ పైనే ఉంది. గత కొంతకాలంగా అంతర్జాతీయం విఫలమవుతూ, జట్టులో వాళ్ల స్థానాలపై అందరికీ పలు సందేహాలు ముసురుకుంటున్నాయి. తొలి వన్డేలో ఆడిన రోహిత్ కేవలం 2 పరుగులకే ఔటవ్వగా, విరాట్ మాత్రం గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో సత్తా చాటి విమర్శకలు నోళ్లు మూయించడంతోపాటు, రాబోయే ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవ్వాలని వీళ్లిద్దరూ భావిస్తున్నారు. ఇక జట్టులో గిల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ లతో బ్యాటింగ్ బలంగా ఉంది. ఆల్ రౌండర్ గా జడేజా బంతితో సఫలమైనా, బ్యాట్ తో రాణించాల్సి ఉంది. ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకోవడంతో బౌలింగ్ విభాగం దుర్బేధ్యంగా మారింది. దీంతో ఈ మ్యాచ్ లోనే గెలిచి సిరీస్ పట్టయ్యాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 

మూడు మార్పులతో బరిలోకి..
పిచ్ నుంచి పేసర్లకు సహకారం ఉండనుందన్న అంచనాతో ఇంగ్లాండ్ కొన్ని మార్పులు చేసింది. జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెతెల్, బ్రైడెన్ కార్స్ ల స్థానాల్లో జామీ ఓవర్టన్, మార్క్ వుడ్, సాఖిబ్ మహ్మూద్ లను తీసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో నెగ్గడం ఇంగ్లాండ్ కు తప్పనిసరి. ఓడిపోతే సిరీస్ కోల్పోయే ప్రమాదముంది. మెగాటోర్నీకి ముందు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలంటే కనీస పోటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. జట్టులో హిట్టర్లకు లోటు లేకపోయినా, మంచి ఆరంభాలు లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతోంది. దీన్ని అధిగమించాల్సి ఉంది. గత కొంత కాలంగా బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ కావడంతో బ్యాటర్లు సత్తా చాటాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది.  

Read Also: Cuttack Venue Interesting Facts: 22 ఏళ్లుగా భారత్ కు ఓటమే లేదు.. చివరి ఏడు మ్యాచ్ ల్లో అజేయంగా టీమిండియా.. రెండో వన్డేతోనే సిరీస్ పట్టేయాలని ఆరాటం.. ఒత్తిడిలో ఇంగ్లాండ్

టాప్ హెడ్ లైన్స్

Sachin Vs Kohli: సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
IND VS SL Saransh Jain Debut: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Jaiswal Mind Games: ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!
ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!

వీడియోలు

Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget