అన్వేషించండి

Ashwin Test Record: లెజెండ్ కపిల్ దేవ్ రికార్డ్ బద్దలుకొట్టిన అశ్విన్ - టాప్‌లో అనిల్ కుంబ్లే

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు.

Ashwin breaks Kapil Dev record 435 Test wickets: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. టీమిండియా లెజెండ్ కపిల్ దేవ్ రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు. లంక రెండో ఇన్నింగ్స్ లో 36వ ఓవర్ మూడో బంతికి చరిత్ అసలంక వికెట్ అశ్విన్ కెరీర్ లో 435వ టెస్ట్ వికెట్. తద్వారా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. 

Ashwin Test Record: లెజెండ్ కపిల్ దేవ్ రికార్డ్ బద్దలుకొట్టిన అశ్విన్ - టాప్‌లో అనిల్ కుంబ్లే

కపిల్ దేవ్ టెస్టుల్లో 434 వికెట్లతో మూడో స్థానానికి పడిపోయారు. భారత్ తరఫున అనిల్ కుంబ్లే అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్. అంతకుముందు ఇదే ఇన్నింగ్స్‌లో లహిరు తిరుమన్నేని డకౌట్ చేసిన అశ్విన్, నిస్సంక వికెట్ తీయడం ద్వారా కపిల్‌దేవ్ అత్యధిక టెస్టు వికెట్ల రికార్డును సమం చేశాడు. కపిల్ రికార్డును అధిగమించిన అశ్విన్‌ను సచిన్ టెండూల్కర్ అభినందించాడు. కపిల్ రికార్డును అధిగమించడం కచ్చితంగా ఓ గొప్ప ఘనత అని, మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని అశ్విన్‌కు విషెస్ తెలిపాడు సచిన్.

అశ్విన్ అతివేగంగా ఫీట్.. (Ashwin breaks Kapil Dev record)
అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ కేవలం 85వ టెస్టులోనే 435 వికెట్ల మైలురాయిని చేరుకోగా, కపిల్ దేవ్ 131 టెస్టుల్లో 434 వికెట్లు సాధించారు.  హర్బజన్ సింగ్ 103 టెస్టుల్లో 417 వికెట్లు, ఇషాంత్ శర్మ 105 టెస్టుల్లో 311 వికెట్లతో టాప్ 5లో ఉన్నారు.

టీమిండియా టాప్ 5 వికెట్ టేకర్స్..
అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు
అశ్విన్ 85వ టెస్టులోనే 435 వికెట్లు 
కపిల్ దేవ్ 131 టెస్టుల్లో 434 వికెట్లు
హర్బజన్ సింగ్ 103 టెస్టుల్లో 417 వికెట్లు
ఇషాంత్ శర్మ 105 టెస్టుల్లో 311 వికెట్లు

మ్యాచ్ ఇన్నింగ్స్ వివరాలు..
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 574/8 వద్ద డిక్లేర్ చేసింది.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 174కు ఆలౌట్
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ ప్రస్తుతానికి 139/7 (46.3 ఓవర్లలో) 

Also Read: IND vs SL 1st Test: జడేజా స్పిన్‌కు లంక దాసోహం - తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు కుప్పకూలిన లంకేయులు 

Also Read: Ravindra Jadeja: ఆ నిర్ణయం నాదే - జడేజా షాకింగ్ కామెంట్స్!

టాప్ హెడ్ లైన్స్

Rinku Singh Captaincy:  KKR కెప్టెన్సీ రేసులో ఊహించని ట్విస్ట్.. రహానే రిటైర్మెంట్‌తో రింకూకే పగ్గాలు ఇవ్వాలన్న మాజీ క్రికెట‌ర్
KKR కెప్టెన్సీ రేసులో ఊహించని ట్విస్ట్.. రహానే రిటైర్మెంట్‌తో రింకూకే పగ్గాలు ఇవ్వాలన్న మాజీ క్రికెట‌ర్
Gurnoor Brar News: టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
Mohammed Shami Trade: ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
N Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Raptadu Accused Hemant: మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Gurnoor Brar News: టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
AP CII Partnership Summit 2026: 12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
Hyderabad Cyber Fraud: హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. లాభాలు ఆశచూపి రూ.12.31 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాడు
హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం.. లాభాలు ఆశచూపి రూ.12.31 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాడు
Embed widget