అన్వేషించండి

Ind VS Engl T20 Clash: ఇండియా Vs ఇంగ్లాండ్ టీ20 ఫైట్.. పసికూన చేతిలో దెబ్బతిన్న అయ్యర్ సేన ప్రతీకార పోరు, వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సస్పెన్స్!

ఇంగ్లాండ్ తమ హోమ్ సిరీస్ ఫస్ట్ టీ20 మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్ అనౌన్స్ చేయగా ఐర్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఇండియా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తోంది.

England Playing XI Announced Ahead Of India T20I:  ఇండియాతో బుధవారం జరగబోయే ఫస్ట్ టీ20 మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ టీమ్ తమ పవర్‌ఫుల్ ప్లేయింగ్ ఎలెవన్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. జులై 1 నుంచి 19 వరకు ఇరు జట్ల మధ్య ఫైవ్-మ్యాచ్ టీ20 సిరీస్ తో పాటు త్రీ-మ్యాచ్ వన్డే సిరీస్ జరగనుంది. లాస్ట్ వీక్ ఐర్లాండ్ చేతిలో 0-2 తో ఘోరంగా వైట్‌వాష్ అయి మైండ్ బ్లాకింగ్ షాక్ లో ఉన్న టీమిండియా, ఈ ఇంగ్లాండ్ టూర్ లో ఎలాగైనా సత్తా చాటాలని చూస్తోంది. హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలోని ఇంగ్లాండ్ టీమ్ ఏకంగా 650 కి పైగా ఇంటర్నేషనల్ క్యాప్స్ ఉన్న మోస్ట్ ఎక్స్‌పీరియన్స్డ్ ప్లేయర్లతో బరిలోకి దిగుతోంది. ఇంట్రెస్టింగ్ గా వారి మెయిన్ పేస్ స్టార్ జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్ లో లేడు.

 

సంజూ శాంసన్ అవుట్..! అభిషేక్ శర్మతో వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ ప్లాన్
మరో ఎండ్ లో ఇండియా టీమ్ లో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై క్రికెట్ సర్కిల్స్ లో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఐర్లాండ్ సిరీస్ లో ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ దారుణంగా ఎక్స్‌పోజ్ అవ్వడంతో ఈ మ్యాచ్ లో వైభవ్‌ను గ్రౌండ్ లోకి దించాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఐర్లాండ్ పై ఓపెనర్ సంజూ శాంసన్ వరసగా రెండు మ్యాచుల్లోనూ దారుణంగా ఫెయిల్ అవ్వడం వల్ల అతన్ని బెంచ్ పై కూర్చోబెట్టడానికి మేనేజ్‌మెంట్‌కు పర్ఫెక్ట్ రీజన్ దొరికింది. బెల్ఫాస్ట్‌లో 20 బంతుల్లో 49 రన్స్ కొట్టిన ఇన్ ఫామ్ ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా పంపించే క్రేజీ ప్లాన్ పై కెప్టెన్ సీరియస్ గా ఉన్నాడు. ఈ నయా ఓపెనింగ్ కాంబినేషన్ ఇండియాకు అదిరిపోయే పవర్‌ప్లే స్టార్ట్ ఇస్తుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

Read Also: 

ఇషాన్ కిషన్ సింగిల్ డిజిట్ ఫ్లాప్.. 
ఐర్లాండ్ సిరీస్ లో మరో సీనియర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా 1, 12 రన్స్ మాత్రమే చేసి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. కాబట్టి శాంసన్ లేదా ఇషాన్ లలో ఒకరిని పక్కన పెట్టి వైభవ్‌ను టీమ్‌లోకి తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ లాంగ్ రన్ లో ఇది వారి మోరల్ దెబ్బతీస్తుందా అనే యాంగిల్ లోనూ కోచ్ ఆలోచిస్తున్నాడు. ఇండియా అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డోషేట్ మాట్లాడుతూ.. "వైభవ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేందుకు వంద శాతం రెడీగా ఉన్నాడు, అందులో డౌట్ లేదు. కానీ మిగిలిన ప్లేయర్ల లాగే అతను కూడా ప్రాసెస్ ఫాలో అవ్వాలి, తన టైమ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి" అని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఐర్లాండ్ చేతిలో 0-2 తో ఎదురైన ఘోర పరాజయం వల్ల టీమ్ క్యాంప్ లో తీవ్ర అసంతృప్తి ఉందని, కాబట్టి ఇంగ్లాండ్ పై గెలవడానికి డ్రాస్టిక్ యాక్షన్  తీసుకునే ఛాన్స్ కచ్చితంగా ఉందని కోచ్ స్పష్టం చేశాడు.

ఇంగ్లీష్ గడ్డపై షెడ్యూల్ ఫిక్స్.. సిరీస్ కొట్టడమే ఇండియా టార్గెట్
ఇంగ్లాండ్ అనౌన్స్ చేసిన అఫీషియల్ ఎలెవన్ లో ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్ ఉన్నారు. ఇరు జట్ల మధ్య బుధవారం జులై 1న చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఫస్ట్ టీ20 మ్యాచ్ తో ఈ హై-టెన్షన్ సమరం స్టార్ట్ కానుంది. ఆ తర్వాత జులై 4న మాంచెస్టర్ లో సెండ్ మ్యాచ్, జులై 7న నాటింగ్‌హామ్ లో థర్డ్ మ్యాచ్, జులై 9న బ్రిస్టల్ లో ఫోర్త్ మ్యాచ్, జులై 11న సౌతాంప్టన్ లో లాస్ట్ మ్యాచ్ జరగనున్నాయి. ఈ ఫైవ్-మ్యాచ్ సిరీస్ లో ఇంగ్లాండ్ ను వారి హోమ్ గ్రౌండ్ లో దెబ్బకొట్టి ఐర్లాండ్ ఓటమి పరాభవాన్ని మర్చిపోయేలా చేయడమే ప్రెజెంట్ ఇండియా మెయిన్ టార్గెట్ అని తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Vaas Bowling Mastermind: వరల్డ్ కప్ హీరోతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. మునాఫ్  స్థానంలో లెజెండరీ పేసర్  ఎంట్రీ, గంగూలీ, యువరాజ్ కాంబోతో సరికొత్త టీమ్
వరల్డ్ కప్ హీరోతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. మునాఫ్  స్థానంలో లెజెండరీ పేసర్ ఎంట్రీ, గంగూలీ, యువరాజ్ కాంబోతో సరికొత్త టీమ్
Split Captaincy Move: సిరీస్ మధ్యలోనే కెప్టెన్సీ మార్పుతో సంచలనం.. కివీస్ టూర్ కు భారత వన్డే టెస్ట్ జట్ల ప్రకటన, ఆ ప్లేయ‌ర్లకు నో ఛాన్స్
సిరీస్ మధ్యలోనే కెప్టెన్సీ మార్పుతో సంచలనం.. కివీస్ టూర్ కు భారత వన్డే టెస్ట్ జట్ల ప్రకటన, ఆ ప్లేయ‌ర్లకు నో ఛాన్స్
Kavya Maran and Anirudh Wedding: కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget