అన్వేషించండి

Arshi Khan Engagement: క్రికెటర్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకున్న నటి... కాబోయేవాడు భారతీయుడై ఉంటాడు

తాజాగా నటి అర్షి ఖాన్... ఓ క్రికెటర్‌‌తో జరగబోయే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.

తమ దేశం లేదా ఇతర దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడే క్రికెటర్‌తో పెళ్లి అంటే ఎవరైనా సరే గెంతులేస్తారు. కానీ, తాజాగా నటి అర్షి ఖాన్... ఓ క్రికెటర్‌‌తో జరగబోయే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. ఇందుకు కారణం ఏంటో తెలుసా? ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.  

Also Read: Paralympics 2020 India Full Schedule: రేపటి నుంచే టోక్యో పారాలింపిక్స్... భారత్ నుంచి 54 మంది అథ్లెట్లు... షెడ్యూల్ ఇదే

ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అర్షి ఖాన్‌ గుర్తుంది కదా. తాజాగా ఆమె మరో సారి తన నిశ్చితార్థం రద్దు గురించి చెబుతూ మరో సారి వార్తల్లోకి ఎక్కింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆమెకి ఓ అఫ్గనిస్తాన్‌ క్రికెటర్‌తో నిశ్చితార్థం జరగాల్సి ఉందట. కానీ, అక్కడ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కారణంతో ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. తాలిబన్లు.. అఫ్గాన్‌ను ఆక్రమించడమే ఇందుకు కారణమని తెలిపింది. అర్షి ఖాన్ హిందీ బిగ్ బాస్ సీజన్ - 11, 14లో కంటెస్టెంట్. 


Arshi Khan Engagement: క్రికెటర్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకున్న నటి... కాబోయేవాడు భారతీయుడై ఉంటాడు

కొద్ది రోజుల క్రితం ఓ ఆంగ్ల మీడియాతో అర్షి ఖాన్‌ మాట్లాడుతూ ‘ఓ అఫ్గానిస్తాన్‌ క్రికెటర్‌తో ఈ ఏడాది అక్టోబర్‌లో నా నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ సంబంధం మా నాన్న కుదిర్చారు. మా నాన్న, ఆ క్రికెటర్ తండ్రి స్నేహితులు. తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించడంతో ఆ దేశ క్రికెటర్‌తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాం. కానీ, ఎప్పటికీ మేం మంచి స్నేహితుల్లా ఉంటాం. ఈ నిర్ణయం పట్ల మా కుటుంబం సంతోషంగానే ఉంది. ఇప్పుడు కచ్ఛితంగా మా తల్లిదండ్రులు నన్ను ఓ భారతీయుడికి ఇచ్చి చేయాలనే అనుకుంటారు’ అని తెలిపింది.  ఇంతకీ అర్షి ఖాన్ ఏ అప్గాన్ క్రికెటర్‌తో నిశ్చితార్థం రద్దయ్యిందో అతడి పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. 

Also Read: Ind vs Eng 3rd Test Pics: మూడో టెస్టు కోసం లీడ్స్‌లో టీమిండియా ప్రాక్టీస్... ఫొటోలు షేర్ చేసిన BCCI

‘మా కుటుంబానికి అఫ్గానిస్తాన్ మూలాలు ఉన్నాయి. మా కుటుంబం యూసుఫ్ జై పఠాన్‌కు చెందినది. మా తాత అఫ్ఘానిస్తాన్ నుంచి భారత్‌కు వలస వచ్చారు. భోపాల్‌లో జైలర్‌గా పని చేశారు. నేను భారతీయ పౌరురాలినే’అన్నారు అర్షి ఖాన్. ఆమె 4వ ఏట అర్షి ఖాన్‌ తల్లిదండ్రులు అఫ్గాన్‌ నుంచి భారత్‌కు వలస వచ్చారు.  

Also Read: Watch: రక్షా బంధన్‌కి సారా టెండుల్కర్‌కి అర్జున్ లాస్ట్ ఇయర్ గిఫ్ట్ ఇవ్వలేదట... వీడియో షేర్ చేసిన ముంబయి ఇండియన్స్

అర్షి ఖాన్‌ బిగ్ బాస్ సీజన్‌ 11 లో పాల్గొన్నారు. ఆ తర్వాత 14వ సీజన్‌లో ఛాలెంజర్‌గా షోలో ప్రవేశించారు. 'సావిత్రి దేవి కాలేజ్ అండ్‌ హాస్పిటల్', 'విష్', 'ఇష్క్ మే మార్జవాన్' వంటి టీవీ షోలతో పాటు 'రాత్ కి రాణి బేగం జాన్', 'ది ఈవిల్ డిజైర్స్' వంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Embed widget