అన్వేషించండి

Varalakshmi Vratham Pooja :పెళ్ళికానివారు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ పూజ చేయొచ్చా? చేస్తే ఏమవుతుంది?

Varalakshmi Vratham 2025:పెళ్ళికానివారు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ పూజ చేయొచ్చా? చేస్తే ఏమవుతుంది? ఇక్కడ తెలుసుకోండి

Varalakshmi Vratham Pooja : హిందూ మతంలో ప్రతి రోజునీ ఒక్కో దేవుడికి అంకితం చేశారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని పూజించి ఉపవాసం ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతామని విశ్వాసం. అయితే ప్రతిశుక్రవారం విశేషమైనదే కానీ..శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం మరింత విశిష్టమైనది. 

పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం ఆచరిస్తారు. వివాహితులు శ్రావణ శుక్రవారం పూజ ఆచరిస్తారు. అత్యంత పవిత్రమైన ఈ రోజున వివాహితులతో పాటూ పెళ్లికానివారు కూడా అమ్మవారి పూజచేయొచ్చా? చేస్తే ఏమవుతుంది? శుక్రవారం రోజు ఇంకా ఏం చేస్తే లక్ష్మీకటాక్షం లభిస్తుంది. 
 
గోమాతకు సేవ చేయండి

శ్రీమహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి గోమాతకు సేవచేయండి. శుక్రవారం రోజు ఆవులకు గ్రాసం వేయండి. గోపూజ చేసిన తర్వాత మీ స్తోమతకు తగ్గట్టుగా వస్త్రాలు , ఆహారాన్ని పేదలకు దానం చేయాలి.  

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయపడేందుకు

ఆర్థిక ఇబ్బందులు లేని వ్యక్తి ఉండరేమో..ప్రతి ఒక్కరికీ ఏదో సందర్భంలో ఆర్థిక ఇబ్బందులుంటాయి. వాటినుంచి బయటపడి లక్ష్మీ కటాక్షం పొందేందుకు శుక్రవారం అమ్మవారి పూజ తప్పనిసరి. ఈ రోజు వేకువజామునే స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో పూజచేయాలి. లక్ష్మీ అష్టోత్తరం, కనకధారాస్తోత్రం పఠించాలి

కోరికలు నెరవేరాలంటే
 
ఏదైనా ప్రత్యేక కోరిక ఉంటే శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, స్నానమాచరించి శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. శివలింగానికి కొబ్బరికాయను సమర్పించి చేతులు జోడించి మీ కోరిక నెరవేరాలని ప్రార్థించండి. శివుడు తప్పకుండా మీ కోరికలన్నీ తీరుస్తాడు. అనంతరం ఇంట్లో ఉండే పూజా మందిరంలో లక్ష్మీపూజచేయండి. శుక్రవారం మరింత ప్రత్యేకం

మంచి జీవిత భాగస్వామిని పొందేందుకు

మంచి జీవిత భాగస్వామిని పొందాలనున్నా...పెళ్లైనవారి జీవితంలో మాధుర్యం ఉండాలన్నా శ్రావణశుక్రవారం పూజ అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు పండితులు. ఈ రోజు లక్ష్మీపూజతో పాటూ  21 సార్లు "ఓం స్రం శ్రీం శ్రౌం సః కేతవే నమః" అనే కేతువు మంత్రాన్ని జపించాలి. 

శుక్రవారం లక్ష్మీపూజ చేస్తే ప్రయోజనాలివే
 
శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది..ఐశ్వర్యం లభిస్తుంది

పెళ్లికానివారు శుక్రవారం , శ్రావణ శుక్రవారం పూజ చేయొచ్చా అనే సందేహం ఉంది కొందరిలో..అయితే పెళ్లికానివారు కూడా శుక్రవారం రోజు లక్ష్మీపూజ చేయొచ్చు, శుక్రవారం పూజచేస్తే ఉత్తమ భర్త లభిస్తాడని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు
 
వివాహితులు లక్ష్మీపూజ చేస్తే జీవితంలో సంతోషం పెరుగుతుంది, ఉపాధితో పాటూ అన్ని రంగాల్లో ఉండేవారు ఆర్థిక వృద్ధి సాధిస్తారు

సంతానానికి సంబంధించిన సమస్యలున్నవారు కూడా శుక్రవారం పూజ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. 

వరలక్ష్మీ వ్రతం 2025 తేదీ , సమయం, శుభ ముహూర్తం, పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం - సులభమైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

శ్రీవరలక్ష్మీ వ్రతకథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

గమనిక:ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget