అన్వేషించండి

Horoscope Today 31 August 2022: ఈ రెండు రాశులవారిపై వినాయకుడి అనుగ్రహం పుష్కలంగా ఉంది, ఆగస్టు 31 రాశిఫలాలు

ఏబీపీ దేశం ఫాలోవర్స్ కి వినాయక చవితి శుభకాంక్షలు. మీరు తలపెట్టే కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తికావాలని విఘ్నాధిపతిని కోరుకుంటున్నాం. ఈ రోజు ఏ రాశులవారిపై గణపయ్య అనుగ్రహం ఉందో తెలుసుకోండి..

Horoscope Today 31st August 2022

ఈరోజు మిథునం, మకరం రాశులవారిపై గణేశుని అనుగ్రహం విశేషంగా ఉంది. ధనుస్సు రాశి వారు పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం ఉంది. కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక, వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో పూర్తి వివరాలు  చూద్దాం..

మేష రాశి
భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరగడం వల్ల మనసు కలత చెందుతుంది. మీ తండ్రితో కొనసాగుతున్న విభేదాలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఉద్యోగులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి.

వృషభ రాశి
ఈ రోజు మీరు ఇతరులకు సహాయం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు.ఈ రోజు వృషభ రాశి వారు నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. 

మిథున రాశి
ఈ రోజు మిథున రాశి వారు  శ్రమకు తగ్గట్టుగా లాభాలు పొందుతారు. వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నవారికి ఇదే మంచి సమయం. పనిలో చాలా బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో స్పెండ్ చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం.

Also Read: వినాయక చవితి పూజ ఇలా ఈజీగా చేసేసుకోండి! Part-1

కర్కాటక రాశి
ఈ రోజు కర్కాటక రాశి వారికి మిశ్రమ రోజు. కుటుంబంలో ఓ శుభకార్యం నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఎదుటివారితో  మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వ్యాపారులకు కుటుంబ సహకారం లభిస్తుంది.

సింహ రాశి
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నడబ్బు ఈ రోజు చేతికందుతుంది. ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. 

కన్యా రాశి
మీ మనసులో ఏదైనా పనిపై సందేహాలుంటే ఆ పని చేయకపోవడమే మంచిది. విద్యార్థులు చదువులో మరింత కష్టపడాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు సీనియర్ అధికారులతో మాట్లాడండి. మాట జాగ్రత్త.

Also Read: వినాయక చవితి పూజా విధానం Part-2

తులా రాశి
పిల్లల పట్ల మీ బాధ్యతను నెరవేర్చడంలో మీరు సక్సెస్ అవుతారు. రాజకీయ రంగంలో పనిచేసే వ్యక్తులకు మేలు జరుగుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో గౌరవం పొందుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.

వృశ్చిక రాశి 
ఈ రోజు వృశ్చిక రాశివారికి మంచి రోజు. మీ లక్ష్యంపై దృష్టి సారించాలి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం, గౌరవం అందుకుంటారు. మీ ఆదాయాన్ని  దృష్టిలో ఉంచుకున్న తర్వాత మాత్రమే ఖర్చు చేయండి.

ధనుస్సు రాశి
ఈ రోజు ధనుస్సు రాశి వారికి తండ్రి తరపువారి ఆస్తులు కలిసొస్తాయి. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు.

మకర రాశి
ఈ రోజు మకర రాశి వారికి అనుకూలమైన రోజు. ఉద్యోగులు  సహోద్యోగుల సహాయంతో కార్యాలయంలో మీ ఇమేజ్‌ని మెరుగుపరచుకోగలరు. ఇంటికి సన్నిహిత మిత్రుడు లేదా స్నేహితుడి రాక వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

కుంభ రాశి
ఈ రోజు మీరు సమస్యల నుంచి విముక్తి పొందుతారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి. విద్యార్థులు కొన్ని శుభవార్తలు వింటారు.ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు.

Also Read: వినాయక చవితి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథలివే!

మీన రాశి
ఈ రోజు మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కార్యాలయంలోని అధికారులు మీతో సంతోషంగా ఉంటారు. అనుభవజ్ఞులైన వారితో మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవచ్చు.

Note: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Best Maruti Suzuki Affordable Cars: తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Parvathipuram Elephants Hulchul | భవన నిర్మాణ కార్మికులను వణికించిన ఏనుగులు | ABP DesamKappatralla Uranium News | రోడ్డుపై బైఠాయించిన కప్పట్రాళ్ల గ్రామస్థులు | ABP DesamHamas Leader Killed In Israel Attack | హమాస్ కీలక నేతను మట్టుబెట్టిన ఇజ్రాయేల్ | ABP Desamమహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Best Maruti Suzuki Affordable Cars: తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
Nayani Pavani: బిగ్ బాస్ 8 నుంచి నయని పావని అవుట్ - ఎలిమినేట్ అయిన రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్!
బిగ్ బాస్ 8 నుంచి నయని పావని అవుట్ - ఎలిమినేట్ అయిన రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్!
Google Pay Laddoos: గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
Caste Census Meeting: బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
TGSRTC: కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
Embed widget