అన్వేషించండి

Horoscope Today 14 Augsut 2024: ఆగష్టు 14 రాశిఫలాలు - ఈ రాశివారు ఎవరిపట్ల సానుభూతిచూపిస్తున్నారో వాళ్లే ద్రోహం చేస్తారు!

Horoscope Prediction 14 August 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 14 August 2024 

మేష రాశి 

మేష రాశి వారు ఈ రోజు విలాసవంతంగా ఉంటారు. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. నూతన కార్యక్రమాలు చేపట్టాలి అనుకునేవారు ఇంకొన్నాళ్లు వాయిదా వేసుకోవాల్సిన సమయం ఇది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. మీప్రియమైనవారి భావాలకు ప్రాధాన్యత ఇవ్వండి. పర్యాటకరంగానికి సంబంధించిన వ్యక్తులు నష్టపోవచ్చు.

వృషభ రాశి

ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ మాటతీరు ప్రశంసలు అందుకుంటుంది. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. నిరుద్యోగుల అన్వేషణ ఫలిస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు విజయవంతమైన రోజు. విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి. 

మిథున రాశి

ఈ రోజు ఆధ్యాత్మిక ఆలోచనలో ఉంటారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. చేపట్టే పనిలో మీ భాగస్వామి మద్దతు పొందుతారు. రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. ఈరోజు సాయంత్రంలోగా శుభవార్త వింటారు. 

Also Read: ఆగష్టు 17 నుంచి నెల రోజుల పాటూ ఈ 5 రాశులవారికి ఆర్థికనష్టం, అనుకోని సమస్యలు!

కర్కాటక రాశి

ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మనసులో ఉండే చంచలమైన ఆలోచనలు నియంత్రించుకోవడం మంచిది. మీరు ఎవరిపట్ల సానుభూతిచూపిస్తున్నారో వాళ్లే మీకు ద్రోహం చేస్తారు. ఉపాధి కోసం వెతుకుతున్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శుభదినం. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు.  

సింహ రాశి 

సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. స్నేహితులను కలుస్తారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. ఇతరులకు అసౌకర్యం కలిగించే పనులు చేయొద్దు. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

కన్యా రాశి 

ఈ రోజు ఆర్థిక లాభం కారణంగా మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.  ముఖ్యమైన పనిని నిర్ణీత సమయానికి ముందే పూర్తి చేస్తారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఉండవచ్చు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంది. 

తులా రాశి

తుల రాశి వారికి ఈ రోజు చాలా ఉత్తేజకరమైన రోజు. సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. తక్కువ శ్రమతో విజయం సాధిస్తారు.    ఉపాధి కోసం వెతుకుతున్నవారి కష్టం ఫలిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.   

Also Read: కన్యా రాశిలోకి సూర్యుడు - ఆగష్టు 17 నుంచి ఈ 7 రాశులవారికి ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు!

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో కొత్త  బాధ్యతలను పొందుతారు. వ్యక్తిగతజీవితంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై దృష్టిపెట్టాలి. ఆస్తి కొనుగోలుకు రోజు చాలా మంచిది. కొత్త వ్యాపారావకాశాలు లభిస్తాయి.  ఉద్యోగ ఇంటర్వ్యూకి హాజరవుతున్నట్లయితే సానుకూల ఫలితాలొస్తాయి 
 
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో బాస్ నుంచి ప్రశంసలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ ప్రసంగాన్ని నియంత్రించండి.  విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువత కష్టపడాల్సిన సమయం ఇది.  

మకర రాశి

మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన రోజిది. కుటుంబం నుంచి సహకారం అందుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.  ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి

Also Read: గోలపడిపోతున్నారా.. అయితే మీ రక్షణకోసం ఈ 5 ఆయుధాలు ఉపయోగించండి!

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు చాలా బాగుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.  విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే యువతకు అనుకూలమైన సమయం. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. 

మీన రాశి

పని ఒత్తిడి ఉంటుంది. మీ మేధో సామర్థ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన రోజు అవుతుంది. అనుకోని ఖర్చులుంటాయి. విద్యార్థులు ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. న్యాయపరమైన వృత్తిలో ఉండేవారికి కలిసొచ్చే సమయం. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు.   

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Clown Kohli: కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
Embed widget