అన్వేషించండి

Sun Transits Virgo 16 Sep till 17 Oct 2024: ఆగష్టు 17 నుంచి నెల రోజుల పాటూ ఈ 5 రాశులవారికి ఆర్థికనష్టం, అనుకోని సమస్యలు!

Sun Transits Virgo 2024: నెల రోజులకు ఓ రాశిలోకి పరివర్తనం చెందే సూర్యుడు ఆగష్టు 17న కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. ఈ 5 రాశులవారిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది

Sun Transits Virgo 16 Sep till 17 Oct 2024:  సింహరాశిలో సంచరిస్తున్న సూర్యుడు..ఆగష్టు 17న కన్యారాశిల అడుగుపెడుతున్నాడు. నెల రోజుల పాటూ ఇదే రాశిలో ఉంటాడు. ఏ గ్రహం రాశిమారినా ప్రభావం అన్ని రాశులవారిపై ఉంటుంది.. కొందరికి అనుకూల, మరికొందరికి ప్రతికూల, ఇంకొందరికి మిశ్రమ ఫలితాలుంటాయి. కన్యారాశిలో సూర్య సంచారం ఈ రాశులవారిపై మిశ్రమ ఫలితాలను చూపిస్తోంది.  

వృషభ రాశి

సూర్య సంచారం వృషభ రాశివారి వ్యక్తిగత, వృత్తిజీవితంలో ఉండే సంబంధాలలో సవాళ్లు తెచ్చి పెడుతోంది. వృత్తిపరమైన , సామాజిక ప్రతిష్టకు భంగం కలగవచ్చు. అనవసరస వాదనలకు దూరంగా ఉండడం మంచిది. పిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. వ్యాపారులు లాభపడతారు కానీ నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.  మానసిక , శారీరక దృఢత్వం కోసం యోగా , ధ్యానం ప్రాక్టీస్ చేయండి. 

Also Read: కన్యా రాశిలోకి సూర్యుడు - ఆగష్టు 17 నుంచి ఈ 7 రాశులవారికి ఉద్యోగం, వ్యాపారంలో తిరుగులేదు!

మిథున రాశి

కన్యా రాశిలో సూర్య సంచారం మిథునరాశివారికి మిశ్రమ ఫలితాలనిస్తుంది. అహంకార ధోరణి తగ్గించుకుంటే వృత్తి జీవితంలో పురోగతి ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా మానసికంగా అలసిపోతారు కానీ మీ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తారు. మీ కుటుంబానికి సమయం కేటాయించండి. మీ ప్రియమైనవారితో ఆరోగ్యకర సంభాషణల వల్ల కొన్ని అపార్థాలు తొలగిపోతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  

మకర రాశి

సూర్య సంచారం మకర రాశివారికి మిశ్రమ ఫలితాలనిస్తోంది. ఈ సమయంలో మీకు సహనం చాలా అవసరం. కుటుంబానికి సమయం కేటాయిస్తారు కానీ మీ భావోద్వేగాలు షేర్ చేసుకోలేరు. ఇదే మరికొన్ని సమస్యలకు కారణం అవుతుంది. నూతన ప్రణాళికలు వేసుకుంటారు కానీ వాటిని చేరుకునేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మీపై మీకు నమ్మకం లేకపోవడం వల్ల లక్ష్యసాధనలో వెనుకపడతారు. ఈ సమయంలో మానసికంగా బలహీనంగా ఉంటారు. 

Also Read: గోలపడిపోతున్నారా.. అయితే మీ రక్షణకోసం ఈ 5 ఆయుధాలు ఉపయోగించండి!

కుంభ రాశి

కన్యా రాశిలో  సూర్య సంచారం కుంభ రాశివారి వ్యక్తిగత , వృత్తి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఆర్థికంగా నష్టపోతారు. అనుకోని ఖర్చులుంటాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ఇబ్బందులు తప్పవు. అనుకున్న లక్ష్యాలు నెరవేరవు, సమయానికి పనులు పూర్తిచేయలేరు. లేనిపోని వివాదాలుంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగితే ప్రత్యర్థులకు చెక్ పెట్టొచ్చు. వ్యక్తిగతజీవితంలో ఉండే అపార్థాలను తొలగించుకునేందుకు ప్రయత్నించండి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి 

మీన రాశి

కన్యా రాశిలో సూర్యుడి పరివర్తనం మీన రాశివారికి మిశ్రమఫలితాలనిస్తుంది. వ్యక్తిగత జీవితంలో అనుకోని అపార్థాలుంటాయి. ఉద్యోగులు కూడా కార్యాలయంలో ఆశించిన ఫలితాలు పొందలేరు. స్నేహితులు, సన్నిహితుల నుంచి సహాయం అడిగేందుకు మీ అహంకారం అడ్డొస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి వారి భాగస్వాములతో భిన్నాభిప్రాయాలొస్తాయి. వ్యక్తిగత జీవితంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు.  

గమనిక: పండితులు సూచించిన విషయాలు, ఆధ్యాత్మిగ గ్రంధాల్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. పైన సూచించిన నియమాలు అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా మీ భక్తివిశ్వాసాలు, వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడిఉంటుంది..

Also Read: వరలక్ష్మీ వ్రతం సులువుగా చేసుకునే విధానం - ఈ రోజు చదువుకోవాల్సిన వ్రత కథ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Embed widget